• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

KRR సైన్స్‌ ఎక్స్‌పోలో 204 దేశాల క‌రెన్సీ నోట్లు..100 కోట్ల డాల‌ర్ల ప్ర‌ద‌ర్శ‌న‌

admin by admin
February 28, 2026
in politics
0 0
0
KRR సైన్స్‌ ఎక్స్‌పోలో 204 దేశాల క‌రెన్సీ నోట్లు..100 కోట్ల డాల‌ర్ల ప్ర‌ద‌ర్శ‌న‌
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ఏలూరు జిల్లా కామవరపుకోట మండలంలోని తడికలపూడి కేఆర్ఆర్‌ బ్రైట్‌ మైండ్‌ స్కూల్లో శనివారం జాతీయ సైన్స్‌ దినోత్సవం సందర్భంగా 2026 సైన్స్‌ ఎక్స్‌పో గ్రాండ్‌గా నిర్వహించారు. ఏపీ హైకోర్టు అడ్వకేట్‌ తారక్‌ అభిలాష్‌ సైన్స్‌ ఎక్స్‌పో ప్రారంభించగా… తడికలపూడి ఎస్సై కె. చెన్నారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 275 మంది విద్యార్థులు తాము తయారు చేసిన వివిధ ప్రాజెక్టులను ఎక్స్‌పోలో ప్రదర్శించారు. పర్యావరణం, వ్వయసాయం, ఇరిగేషన్‌, మొబైల్స్‌ ప్రభావం, జంక్‌ఫుడ్స్‌ దుష్పలితాలతో పాటు సైన్స్‌కు సంబంధించి పదుల సంఖ్యలో ప్రాజెక్టులు ప్రదర్శించారు. 150కు పైగా టేబుల్స్‌పై ఏర్పాటు చేసిన ప్రాజెక్టులు ఆకర్షించాయి. స్కూల్‌ ప్రిన్సిపాల్‌ ఏఎస్‌డబ్ల్యూ మూర్తి గత కొన్నేళ్ల నుంచి సేకరిస్తోన్న వివిధ దేశాలకు చెందిన నాణేలు, స్టాంపులు ప్రదర్శించారు.

మొత్తం 204 దేశాలకు చెందిన కరెన్సీ నోట్లు, నాణేలు 100 కోట్ల డాలర్ల విలువైనవి ప్రదర్శనకు ఉంచారు. సీతారామ పట్టాభిషేకం కాలంలో తానీషా కాలంలో వాడిన 450 ఏళ్ల నాటి పంచలోహ నాణేలు, గుప్తులు, చోళులు, కాకతీయుల కాలంలో వాడిన కరెన్సీ నాణేలు, రాచముద్రలు, రిజర్వ్‌ బ్యాంక్ స్థాపించినప్పటి నుంచి ప్రతి యేడాది విడుదలయ్యే రూపాయి, రు. 2 నాణేలతో పాటు అణ, కాడె, బేడా లాంటి పూర్వాకాల కరెన్సీ నాణేలు, వివిధ దేశాలకు చెందిన స్టాంపులు కూడా ప్రదర్శించారు. ఇవన్నీవిద్యార్థులో ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. గత 30 ఏళ్లుగా వీటిని ఎన్నో కష్టాలకోర్చి సేకరించిన ప్రిన్సిపాల్‌ సత్యనారాయణ మూర్తిని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమాన్ని మండలంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు ఎంతో ఆసక్తిగా తిలకించారు.

విద్యార్థులు చిన్న వయస్సులోనే సైన్స్‌ గురించి ఎంతో ప్రతిభతో ఏర్పాటు చేసిన ప్రాజెక్టులను ఎస్సై చెన్నారావు అభినందించారు. ప్రిన్సిపాల్ సత్యనారాయణ మూర్తి సైన్స్ ఎగ్జిబిషన్లు విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీయడానికి ఎంత దోహదపడతాయని తెలిపారు. స్కూల్‌ చైర్మన్‌ కొర్రపాటి సుధాకర్‌, తడికలపూడి శివాలయం చైర్మన్‌ మేకా వసంతరావు, స్కూల్‌ ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Previous Post

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీదుగా హారర్ కామెడీ మూవీ “రుక్మిణి” టీజర్ లాంఛ్

Next Post

రియల్ కబడ్డీ ప్లేయర్స్ తో డా. ఆర్కే గౌడ్ నిర్మిస్తున్న “మహిళా కబడ్డీ”

Next Post
రియల్ కబడ్డీ ప్లేయర్స్ తో డా. ఆర్కే గౌడ్ నిర్మిస్తున్న “మహిళా కబడ్డీ”

రియల్ కబడ్డీ ప్లేయర్స్ తో డా. ఆర్కే గౌడ్ నిర్మిస్తున్న "మహిళా కబడ్డీ"

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

హుషారు పిట్టలు చిత్రం నుంచి ‘మంగళస్నానం’ లిరికల్‌ సాంగ్‌ విడుదల
movies

హుషారు పిట్టలు చిత్రం నుంచి ‘మంగళస్నానం’ లిరికల్‌ సాంగ్‌ విడుదల

by admin
February 28, 2026
0

...

Read more
యూత్‌ఫుల్ లవ్ డ్రామాతో  హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌‌పై ప్రెస్టేజీయస్  ప్రాజెక్ట్ ప్రారంభం

యూత్‌ఫుల్ లవ్ డ్రామాతో హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌‌పై ప్రెస్టేజీయస్ ప్రాజెక్ట్ ప్రారంభం

February 28, 2026
హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన‌ హీరోయిన్ కేథరీన్ థెరీసా

హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన‌ హీరోయిన్ కేథరీన్ థెరీసా

February 28, 2026
రియల్ కబడ్డీ ప్లేయర్స్ తో డా. ఆర్కే గౌడ్ నిర్మిస్తున్న “మహిళా కబడ్డీ”

రియల్ కబడ్డీ ప్లేయర్స్ తో డా. ఆర్కే గౌడ్ నిర్మిస్తున్న “మహిళా కబడ్డీ”

February 28, 2026
KRR సైన్స్‌ ఎక్స్‌పోలో 204 దేశాల క‌రెన్సీ నోట్లు..100 కోట్ల డాల‌ర్ల ప్ర‌ద‌ర్శ‌న‌

KRR సైన్స్‌ ఎక్స్‌పోలో 204 దేశాల క‌రెన్సీ నోట్లు..100 కోట్ల డాల‌ర్ల ప్ర‌ద‌ర్శ‌న‌

February 28, 2026
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీదుగా హారర్ కామెడీ మూవీ “రుక్మిణి” టీజర్ లాంఛ్

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీదుగా హారర్ కామెడీ మూవీ “రుక్మిణి” టీజర్ లాంఛ్

February 28, 2026
సుహాసిని, వినోద్ కుమార్ ఆవిష్కరించిన ‘ఓ మాట అనుకుందామా!’ ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ గ్లింప్స్!

సుహాసిని, వినోద్ కుమార్ ఆవిష్కరించిన ‘ఓ మాట అనుకుందామా!’ ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ గ్లింప్స్!

February 27, 2026
ఫిలిం ఫేర్ అవార్డును అందుకున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ను సత్కరించిన “బొమ్మ హిట్” చిత్ర యూనిట్

ఫిలిం ఫేర్ అవార్డును అందుకున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ను సత్కరించిన “బొమ్మ హిట్” చిత్ర యూనిట్

February 26, 2026
24వ స్టోర్‌ను హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో ప్రారంభించిన గోయాజ్

24వ స్టోర్‌ను హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో ప్రారంభించిన గోయాజ్

February 21, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In