• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

ప్రముఖ ఎ.ఎం.ఆర్ గ్రూప్ అధినేతకు ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ 2024 అవార్డుతో సత్కారం

admin by admin
February 4, 2024
in movies, politics
0 0
0
ప్రముఖ ఎ.ఎం.ఆర్ గ్రూప్ అధినేతకు ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ 2024 అవార్డుతో సత్కారం
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ప్రముఖ ఏ ఎం ఆర్ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎ.మహేష్ రెడ్డిని ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ 2024 అవార్డుతో సత్కరించారు. ఆయన చేసిన అనేక ఆధ్యాత్మిక, సామాజిక సేవల గుర్తింపునకు గాను మాజీ ప్రధాన న్యాయమూర్తి, ఎన్ హెచ్ ఆర్ సి ఇండియా మాజీ ఛైర్మన్ కె.జి.బాలకృష్ణన్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. ఇటీవల ముంబైలో ఘనంగా ఏర్పాటు చేసిన అవార్డు ఫంక్షన్లో ఆయనను ఈమేరకు సన్మానించారు. ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డ్ కమిటీ చైర్మన్ నందన్ జా ఆధ్వర్యంలో జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో ఇంకా సినీ తార శిల్పాశెట్టి, మహారాష్ట్ర తరఫున సోనూసూద్, తెలంగాణా నుంచి ఎ. మహేష్ రెడ్డి, సౌరబ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్ తదితరులను దేశ వ్యాప్తంగా వివిధ రంగాల్లో చేసిన సేవలకు గాను గుర్తించి సన్మానించారు. గతంలో ఎ.మహేష్ రెడ్డిని… సాయి ప్రేరణ ట్రస్ట్ కు సంబంధించి సాయి తత్వాన్ని బోధించే విధంగా చేసిన సేవలకు గానూ ‘మాలిక్ ఏక్ సుర్ అనేక్’ అవార్డుతో సత్కరించారు.

ఎ. మహేష్ రెడ్డి చేసిన ఆధ్యాత్మిక, సామజిక సేవలు…

ఎ.మహేష్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు. భారతదేశంలో సాంఘిక సంక్షేమ రంగంలో ఆయన చేసిన ఆదర్శప్రాయమైన మరియు స్ఫూర్తిదాయకమైన పనికి ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ 2024 అవార్డుని ఇవ్వడం జరిగింది. ఏ ఎం ఆర్ గ్రూప్ అధినేత ఏ మహేష్ రెడ్డి గారు వ్యాపారాన్ని మొదలుపెట్టిన అతి కొద్ది కాలంలోనే ఉన్నత యువ వ్యాపారవేత్తగా ఎదిగారు. ఈరోజు మైనింగ్ వ్యాపారంలో నెంబర్ 1 స్థానంలో నిలబడ్డారు. ప్రస్తుతం 5000 మంది పనిచేస్తున్న కంపెనీలో కనీసం లక్ష మంది ఉద్యోగాలు కల్పించాలని సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. షిరిడి సాయినాధుని ఎల్లప్పుడూ కొలిచే భక్తునిగా షిరిడీలోని మందిరానికి బంగారు సింహాసనాన్ని దానం చేశారు. అదేవిధంగా ఈయన ఆంధ్ర రాష్ట్రంలోనే కాక భారత దేశం లో పలు చోట్ల దైవ మందిరాలు కట్టించారు. శ్రీశైలం, కాణిపాకం, నెల్లూరులోని రామతీర్థం, శ్రీ రాజరాజేశ్వర టెంపుల్, శ్రీ పృద్వేశ్వర టెంపుల్ వంటి గుడి లు తన సొంత ఖర్చుతో మరమ్మతులు చేయించారు. ఆయన గతంలో సాయి ప్రేరణ ట్రస్ట్ సంబంధించి సాయి తత్వాన్ని బోధించే విధంగా చేసిన సేవలకు ‘మాలిక్ ఏక్ సుర్ అనేక్’ అవార్డుతో ఆయనను సత్కరించారు. కోవిడ్ పాండమిక్ సమయంలో ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలకు కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. హైదరాబాదులో అనేక హెల్త్ క్యాంపులు నిర్వహించారు. అదేవిధంగా అయోధ్య శ్రీ రామ జన్మభూమికి కోటి రూపాయలు విరాళం అందించారు. ఏ ఎం ఆర్ ప్రొడక్షన్స్ ద్వారా భక్తి తత్వాన్ని బోధించే విధంగా రెండు తెలుగు సినిమాలను నిర్మించారు. అదేవిధంగా ఏ మహేష్ రెడ్డి గారు 148 కేజీల బంగారాన్ని సాయిబాబా సనాతన ట్రస్ట్ షిరిడి కి విరాళంగా అందజేశారు.

Previous Post

రియల్ లైఫ్ ‘ఇస్మార్ట్ శంకర్’ను రెడీ చేస్తున్న ఎలన్ మస్క్

Next Post

ఫిబ్రవరి 3 నుంచి 10 వరకు విశిష్ట జూవెలర్స్ ప్రదర్శన

Next Post
ఫిబ్రవరి 3 నుంచి 10 వరకు విశిష్ట జూవెలర్స్ ప్రదర్శన

ఫిబ్రవరి 3 నుంచి 10 వరకు విశిష్ట జూవెలర్స్ ప్రదర్శన

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

“సాV3” మూవీ టీజర్ ను విడుదల చేసిన బిగ్ బాస్ సెలెబ్రిటీలు
movies

“సాV3” మూవీ టీజర్ ను విడుదల చేసిన బిగ్ బాస్ సెలెబ్రిటీలు

by admin
August 17, 2026
0

...

Read more
దర్శకుడు క్రిష్, గేయ రచయిత చంద్ర బోస్ సంయుక్తంగా విడుదల చేసిన ధర్మస్థల నియోజకవర్గం” చిత్రంలోని ‘ధర్మో రక్షతి రక్షితః’ పాట

దర్శకుడు క్రిష్, గేయ రచయిత చంద్ర బోస్ సంయుక్తంగా విడుదల చేసిన ధర్మస్థల నియోజకవర్గం” చిత్రంలోని ‘ధర్మో రక్షతి రక్షితః’ పాట

August 16, 2026
పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన కన్నడ ‘సుప్రీమ్ స్టార్’ భార్గవ్ “తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు” మూవీ

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన కన్నడ ‘సుప్రీమ్ స్టార్’ భార్గవ్ “తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు” మూవీ

August 14, 2026
ఘనంగా TFTDDA నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం

ఘనంగా TFTDDA నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం

August 12, 2026
లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారి చేతుల మీదగా “మిస్సింగ్ మేఘన” మూవీ నుంచి పిల్ల పిల్ల పిల్ల సాంగ్ లాంచ్…

లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారి చేతుల మీదగా “మిస్సింగ్ మేఘన” మూవీ నుంచి పిల్ల పిల్ల పిల్ల సాంగ్ లాంచ్…

August 12, 2026
డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న యానిమేషన్ మూవీ

డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న యానిమేషన్ మూవీ

August 11, 2026
నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) ఆధ్వర్యంలో పద్మశ్రీ మురళీమోహన్ కు ఘన సన్మానం

నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) ఆధ్వర్యంలో పద్మశ్రీ మురళీమోహన్ కు ఘన సన్మానం

August 11, 2026
ఘనంగా “సర్దార్ సర్వాయి పాపన్న” సినిమా పోస్టర్ లాంఛ్

ఘనంగా “సర్దార్ సర్వాయి పాపన్న” సినిమా పోస్టర్ లాంఛ్

August 6, 2026
ఆగస్టు 7న “జి.డి.నాయుడు” గా వస్తున్న ఆర్. మాధవన్

ఆగస్టు 7న “జి.డి.నాయుడు” గా వస్తున్న ఆర్. మాధవన్

August 6, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In