పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి మొదటి చిత్రం ‘సతీ లీలావతి’ ప్రారంభం
ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సమర్పణలో లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ ప్రధాన పాత్రధారులుగా దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ సంయుక్త నిర్మాణ సారథ్యంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ...


















