రఘు కుంచె సంగీత సారథ్యంలో యూత్ ఫుల్ బెట్టింగ్ కథాంశాలతో ఈనెల 18 న వస్తున్న “బ్యాచ్”
బాహుబలి, రేసుగుర్రం ,దువ్వాడ జగన్నాథం, మళ్ళీరావా వంటి చిత్రాలలో బాలనటుడిగా మెప్పించిన సాత్విక్ వర్మ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం "బ్యాచ్ ".బేబీ ఆరాధ్య సమర్పణలో ఆకాంక్ష...








