• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతుల మీదుగా “ఎయిరలక్సె” హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ప్రారంభం

admin by admin
May 10, 2026
in movies
0 0
0
జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతుల మీదుగా “ఎయిరలక్సె” హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ప్రారంభం
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

హైదరాబాద్ ఫిలింనగర్ లో “ఎయిరలక్సె” హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ను జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐఆర్ఎస్ అధికారి ఎస్ కే గుప్త, చిత్ర నిర్మాత రమేష్ పుప్పాల, బీఆర్ఎస్ పార్టీ నేత మొహమ్మద్ జుబెద్ బాషా, నటి ప్రవీణ, బిల్డర్ సాకేత్ అగర్వాల్, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.

*”ఎయిరలక్సె” హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ఓనర్ నందిని మాట్లాడుతూ -* ఫిలింనగర్ అంటే గ్లామర్ ఫీల్డ్ కు చిరునామా. ఇక్కడ మా “ఎయిరలక్సె” హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. ఈ రోజు మా సెలూన్ ప్రారంభోత్సవానికి వ్చిన అతిథులు అందరికీ థ్యాంక్స్. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తాము అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని అనుకుంటున్నారు. మేము ఈ బ్యూటీషియన్ ఫీల్డ్ లో 15 ఏళ్లుగా కొనసాగుతున్నాము. లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీతో హెయిర్ అండ్ స్కిన్ కేర్ లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నాం. మేల్, ఫీమేల్ కు ప్రత్యేకంగా ట్రీట్ మెంట్స్ ఇస్తున్నాము. హెయిర్ ఫాల్, యాంటీ ఏజింగ్, స్కిన్ ఇంప్రూవ్ మెంట్, స్కిన్ గ్లోయింగ్..ఇలా స్కిన్, హెయిర్ కు సంబంధించిన అన్ని ట్రీట్ మెంట్స్ మా “ఎయిరలక్సె” హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ లో అందుబాటులో ఉన్నాయి. అన్నారు.

Previous Post

హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతుల మీదుగా “ఎయిరలక్సె” హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ప్రారంభం
movies

జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతుల మీదుగా “ఎయిరలక్సె” హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ప్రారంభం

by admin
May 10, 2026
0

...

Read more
హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్

హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్

May 9, 2026
Review : లావణ్య త్రిపాఠి ‘సతి లీలావతి’

Review : లావణ్య త్రిపాఠి ‘సతి లీలావతి’

May 8, 2026
ఘనంగా జరిగిన ‘వా తారా రంపం’ సెలబ్రిటీ అంత్యాక్షరి షో కర్టెన్‌రైజర్‌

ఘనంగా జరిగిన ‘వా తారా రంపం’ సెలబ్రిటీ అంత్యాక్షరి షో కర్టెన్‌రైజర్‌

May 8, 2026
‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి

May 6, 2026
ఈ నెల 28న  “ఫస్ట్ టైం” సినిమా ట్రైలర్

ఈ నెల 28న “ఫస్ట్ టైం” సినిమా ట్రైలర్

April 26, 2026
బుల్లెట్ దిగింది.. మిస్టరీ పెరిగింది! ‘గేదెల రాజు’ మూవీ రివ్యూ

బుల్లెట్ దిగింది.. మిస్టరీ పెరిగింది! ‘గేదెల రాజు’ మూవీ రివ్యూ

April 25, 2026
ది బ్రేకింగ్ న్యూస్ మూవీ నుంచి “మేకింగ్ ఆఫ్ విశ్వ” గ్లిమ్స్ విడుదల

ది బ్రేకింగ్ న్యూస్ మూవీ నుంచి “మేకింగ్ ఆఫ్ విశ్వ” గ్లిమ్స్ విడుదల

April 25, 2026
‘కన్న’ మూవీ టీజర్ గ్రాండ్ లాంచ్

‘కన్న’ మూవీ టీజర్ గ్రాండ్ లాంచ్

April 25, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In