• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

హైద్రాబాద్ మూవీస్ కి రాయితీలివ్వాలి!! -చిత్ర నిర్మాత రూపేష్ డి.గోహిల్

admin by admin
January 19, 2022
in movies
0 0
0
హైద్రాబాద్ మూవీస్ కి రాయితీలివ్వాలి!! -చిత్ర నిర్మాత రూపేష్ డి.గోహిల్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

హైదరాబాద్ బిర్యానీలాంటి పసందైన వినోదం పంచేందుకు ఈనెల న దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది పాన్ ఇండియా ఫిల్మ్ “ఫస్ గయే యారో”. “అబ్ ఆయేగీ కిస్కీ బారి?” ట్యాగ్ లైన్ తో ఆర్.డి.జి.ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ప్రముఖ నిర్మాత రూపేష్ డి.గోహిల్ నిర్మించిన ఈ హిలేరియస్ హర్రర్ ఎంటర్టైనర్ కి యూసఫ్ సర్తి దర్శకత్వం వహించగా… డెక్కన్ సూపర్ స్టార్ మస్త్ అలీ, అజీజ్ నజీర్, ఏలీన టుతేజా, రేష్మా బరి, నజియా ఖాన్, నిర్మల్ దిలీప్ రాయ్ ముఖ్య పాత్రలు పోషించారు. ప్రముఖ దర్శకుడు సయ్యద్ హుస్సేన్ సారధ్యంలో హైదరాబాద్-ప్రసాద్ ల్యాబ్ లో నిర్వహించిన “ఫస్ గయే యారో” ప్రి-రిలీజ్ ఈవెంట్ పండగ వాతావరణాన్ని తలపించింది. ప్రఖ్యాత నిర్మాణ-పంపిణీ సంస్థ “ఫస్ గయే యారో” చిత్రాన్ని దేశవ్యాప్తంగా విడుదల చేస్తోంది.

ఫస్ట్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇఫ్తేకర్ షరీఫ్, తెలంగాణ స్టేట్ మైనారిటీ చైర్మన్ సయ్యద్ అక్బర్ హుస్సేన్, ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ (గోపి) ముఖ్య అతిధులుగా పాల్గొన్న ఈ వేడుకలో నిర్మాతలు రూపేష్ డి.గోహిల్- ఎమ్.విజయలక్ష్మి-ఓం ప్రకాష్ భట్-ధనంజయ్ మాసూమ్, సహ నిర్మాత సోను గుప్తా, హీరో మస్త్ అలీ, దర్శకుడు యూసఫ్ సర్తి తదితర చిత్రబృందం పాలుపంచుకుంది.
డెక్కన్ (హైద్రాబాద్ హిందీ) సినిమాలకు రోజురోజుకు విపరీతమైన ఆదరణ పెరుగుతోందని, ఈ చిత్రాలకు రాయితీలిచ్చి మరింత ప్రోత్సాహించాల్సిన అవసరం ఉందని వక్తలు పేర్కొన్నారు. హర్రర్ ఎంటర్టైనర్ గా రూపొందిన “ఫస్ గయే యారో” కచ్చితంగా సంచలన విజయం సాధిస్తుందని వారు పేర్కొన్నారు. అతిధులు చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు!!

Previous Post

వినూత్నంగా అలరించడానికి వచ్చిన మరో ఓటిటి “సన్ షైన్ ఓటిటి”

Next Post

చంద్రబాబు ఆరోగ్యం కోసం..ఆలయాల్లో పూజలు

Next Post
చంద్రబాబు ఆరోగ్యం కోసం..ఆలయాల్లో పూజలు

చంద్రబాబు ఆరోగ్యం కోసం..ఆలయాల్లో పూజలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

నేషనల్ అవార్డ్స్ విన్నింగ్ మూవీ ‘కమిటీ కుర్రోళ్లు’ నిర్మాత, హీరోల కాంబినేషన్ లో మరో కొత్త సినిమా!
movies

నేషనల్ అవార్డ్స్ విన్నింగ్ మూవీ ‘కమిటీ కుర్రోళ్లు’ నిర్మాత, హీరోల కాంబినేషన్ లో మరో కొత్త సినిమా!

by admin
July 21, 2026
0

...

Read more
‘లెనిన్’ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్

‘లెనిన్’ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్

July 10, 2026
హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సైన్ లబాన్’

హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సైన్ లబాన్’

July 6, 2026
తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి విజువల్స్ అందిస్తున్న క్రియేటివ్ VFX సూపర్‌వైజర్… రాంజీ డాట్

తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి విజువల్స్ అందిస్తున్న క్రియేటివ్ VFX సూపర్‌వైజర్… రాంజీ డాట్

July 4, 2026
రివ్యూ: ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ – నిజాయితీ గెలిస్తే న్యాయం ఎప్పటికైనా దక్కుతుందనే నమ్మకాన్ని బలంగా చెప్పిన సినిమా

రివ్యూ: ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ – నిజాయితీ గెలిస్తే న్యాయం ఎప్పటికైనా దక్కుతుందనే నమ్మకాన్ని బలంగా చెప్పిన సినిమా

June 19, 2026
హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్‌పో ‘టైమ్స్ హోమ్ హంట్ 6.0’ ఘనంగా ప్రారంభం

హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్‌పో ‘టైమ్స్ హోమ్ హంట్ 6.0’ ఘనంగా ప్రారంభం

June 13, 2026
‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’(టాప్కోస్)ను ఏర్పాటు చేసిన టెలివిజన్ ప్రొడ్యూసర్స్

‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’(టాప్కోస్)ను ఏర్పాటు చేసిన టెలివిజన్ ప్రొడ్యూసర్స్

June 12, 2026
రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా “సాV3” మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్

రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా “సాV3” మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్

June 11, 2026
“రాను.. నే బొంబాయికి రాను”  సాంగ్ ఫేమ్  లిఖిత  హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…

“రాను.. నే బొంబాయికి రాను” సాంగ్ ఫేమ్ లిఖిత హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…

May 31, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In