• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

కోవిడ్ టీకా తీసుకున్న వారికి సైడ్ ఎఫెక్ట్స్!

admin by admin
May 17, 2024
in politics
0 0
0
కోవిడ్ టీకా తీసుకున్న వారికి సైడ్ ఎఫెక్ట్స్!
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

కొవాగ్జిన్ టీకా తీసుకున్న ప్రతి ముగ్గురిలో ఒకరికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నటు నిర్ధారించిన శాస్త్రవేత్తలు. కొవాగ్జిన్ టీకాపై బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయన ఫలితాలను ‘స్ప్రింగర్ లింగ్’ జర్నల్‌లో ప్రచురించారు. అధ్యయనంలో భాగంగా కొవాగ్జిన్ టీకా తీసుకున్న 926 మందిపై అధ్యయనం నిర్వహించారు. ఏడాది పాటు సాగిన ఈ అధ్యయనంలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.యవ్వనంలో ఉన్న వారిలో 48 శాతం మంది, పెద్దల్లో 43 శాతం మంది శ్వాసకోశ సమస్యకు గురైనట్టు తేలింది.టీకా తీసుకున్న ఏడాదిలోపు ఎడ్వెర్స్ ఈవెంట్స్ ఆఫ్ స్పెషల్ ఇంటెరెస్ట్ (ఏఈఎస్ఐ) ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. ఏఈఎస్ఐ వచ్చిన వారిలో రక్తం గడ్డకట్టడం, ప్లేట్‌లెట్లు పడిపోవడం వంటివి జరుగుతాయి.. కొన్ని కేసుల్లో స్ట్రోక్ వంటి సమస్యలు కూడా వస్తాయని నిర్ధారించిన శాస్త్రవేత్తలు.

Previous Post

క్రేజీగా అపరిచితుడు అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్.. మే 17న భారీగా రిలీజ్

Next Post

ఎన్నికల తనిఖీల్లో..రూ.8,889 కోట్ల స్వాధీనం:ఈసీ

Next Post
ఎన్నికల తనిఖీల్లో..రూ.8,889 కోట్ల స్వాధీనం:ఈసీ

ఎన్నికల తనిఖీల్లో..రూ.8,889 కోట్ల స్వాధీనం:ఈసీ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

When Goodbye Becomes the Most Romantic Hello Story
movies

When Goodbye Becomes the Most Romantic Hello Story

by admin
February 13, 2026
0

...

Read more
“ఎ బ్యూటిఫుల్ బ్రేకప్” ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల

“ఎ బ్యూటిఫుల్ బ్రేకప్” ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల

February 11, 2026
WAPCON–2026: ఆయుర్వేదంతో మహిళా శక్తి

WAPCON–2026: ఆయుర్వేదంతో మహిళా శక్తి

February 10, 2026
టాలీవుడ్ సెలబ్రిటీల సమక్షంలో ఘనంగా “నువ్వే ఉండిపో ఇలా”, “నువ్వేలే” పాటలు విడుదల

టాలీవుడ్ సెలబ్రిటీల సమక్షంలో ఘనంగా “నువ్వే ఉండిపో ఇలా”, “నువ్వేలే” పాటలు విడుదల

February 10, 2026
గోయాజ్ సిల్వర్ జూవేలరీ షోరూంను ప్రారంభించిన  సినీ నటి మాళవిక మోహన్

గోయాజ్ సిల్వర్ జూవేలరీ షోరూంను ప్రారంభించిన సినీ నటి మాళవిక మోహన్

February 9, 2026
“అమరావతికి ఆహ్వానం” సినిమా టీజర్ విడుద‌ల‌,

“అమరావతికి ఆహ్వానం” సినిమా టీజర్ విడుద‌ల‌,

February 2, 2026
“వన్ బై ఫోర్” (One/4) సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు- మూవీ మేకర్స్

“వన్ బై ఫోర్” (One/4) సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు- మూవీ మేకర్స్

February 2, 2026
ఈ నెల 6వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న “దక్షిణ కాళీ” సినిమా

ఈ నెల 6వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న “దక్షిణ కాళీ” సినిమా

February 2, 2026
లగ్జరీ సిల్వర్ జువెలరీ  ‘గోయాజ్ (GOYAZ)’ –22వ  స్టోర్ హైదరాబాద్ కొండాపూర్‌లో  ప్రారంభం

లగ్జరీ సిల్వర్ జువెలరీ ‘గోయాజ్ (GOYAZ)’ –22వ స్టోర్ హైదరాబాద్ కొండాపూర్‌లో ప్రారంభం

February 1, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In