• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

ఈటీవి విన్ లో ‘కథ వెనుక కథ’కి మంచి స్పందన

admin by admin
April 6, 2024
in movies
0 0
0
ఈటీవి విన్ లో ‘కథ వెనుక కథ’కి మంచి స్పందన
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

వేసవిలో ఓటీటీ సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. ఇంటిల్లిపాది చూసే సినిమాలకు మరింత ఆదరణ ఎక్కువ. అందులోనూ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్స్ మూవీస్ అంటే అన్ని రకాల కుటుంబ ప్రేక్షకులు ఇష్టపడతారు. హాయిగా కూర్చొని సినిమా చూస్తూ కాసేపు థ్రిల్ అయితే ఆ మజాయే వేరు. అందుకే ఇప్పుడు ఈటీవీ విన్ లో విడుదలైన డీసెంట్ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ ‘కథ వెనుక కథ’ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. విడుదలైన కొద్దికాలంలోనే ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

ప్రముఖ హాస్యనటుడు సునీల్, యువ హీరో విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్, శుభశ్రీ, ఆలీ, జయప్రకాశ్, బెనర్జీ, రఘుబాబు, సత్యం రాజేష్, మధునందన్, భూపాల్, ఛత్రపతి శేఖర్, ఖయ్యుం, రూప తదితరులు నటించిన ఈ చిత్రానికి శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. నేపథ్య సంగీతం ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన కృష్ణ చైతన్య… వైవిధ్యమైన వివిధ రకాల కథ… కథనాలతో ప్రేక్షకుల్ని అనుక్షణ థ్రిల్ కు గురిచేశారనే చెప్పొచ్చు. ముఖ్యంగా క్లైమాక్స్ లో సునీల్ ఇచ్చే ట్విస్ట్ ఔరా అనిపిస్తుంది. దర్శకుడు అయ్యి… తన మేనమామ కూతురుని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలనుకునే హీరో విశ్వంత్… ఓ అప్ కమింగ్ డైరెక్టర్ నిజజీవితంలో సినిమా ఛాన్సుల కోసం ఎలాంటి ఇక్కట్లు ఎదుర్కొంటారో… అలాంటి హార్డిల్స్ ఇందులో కళ్లకు కట్టినట్టు చూపించారు దర్శకుడు. అందుకు తగ్గట్టుగానే విశ్వంత్ నటన ఇందులో ఉంటుంది. ఆలీ, సత్యం రాజేష్, ఛత్రపతి శేఖర్… ఇలా ఇందులో నటించిన వారంతా తమ శక్తిమేరకు నటించి మెప్పించారనే చెప్పొచ్చు. అలాంటి సినిమాని ఇప్పుడు ఓటీటీలో ఆడియన్స్ ఆదరిస్తున్నందుకు నిర్మాత అవనీంద్రకుమార్ ఆనందం వ్యక్తం చేశారు. నిర్మాణ విలువలను ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ఎక్కడా ఖర్చుకు వెనుకాడలేదని… అందుకే ఇప్పుడు ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతున్న మా సినిమాని ఆడియన్స్ అంతలా ఆదరిస్తున్నారన్నారు. ఇది మాకు ఎంతో బూస్టప్ నిచ్చిందన్నారు. ఈ సినిమాకి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరూ ఎంతో కష్టపడటం వల్లే సినిమా ఇంత క్వాలిటీగా వచ్చిందని… వారందరికీ కృతజ్ఞతలు అన్నారు.

Previous Post

యంగ్ టాలెంట్స్ కి సుచిరిండియా ఫౌండేషన్ సర్ సివి రామన్ యంగ్ జీనియస్ అవార్డులు

Next Post

ఈటీవి విన్లో స్ట్రీమింగ్ కానున్న క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ శర్మ అండ్ అంబానీ ట్రైలర్ రిలీజ్

Next Post
ఈటీవి విన్లో స్ట్రీమింగ్ కానున్న క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ శర్మ అండ్ అంబానీ ట్రైలర్ రిలీజ్

ఈటీవి విన్లో స్ట్రీమింగ్ కానున్న క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ శర్మ అండ్ అంబానీ ట్రైలర్ రిలీజ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

అనకాపల్లి… రా అండ్ రస్టిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్
movies

అనకాపల్లి… రా అండ్ రస్టిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్

by admin
October 3, 2026
0

...

Read more
సీనియర్ దర్శకుడు  బి.నర్సింగ్ రావుకు గౌరవ డాక్టరేట్

సీనియర్ దర్శకుడు బి.నర్సింగ్ రావుకు గౌరవ డాక్టరేట్

October 3, 2026
‘తెల్లకాగితం’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది

‘తెల్లకాగితం’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది

October 2, 2026
ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా  వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

September 30, 2026
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

September 22, 2026
ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

September 22, 2026
లండన్ ఎంబీఏ టు పాన్ ఇండియా మూవీస్: అదరగొడుతున్న బ్యూటీ విత్ బ్రెయిన్స్ ‘ఆయుషి పటేల్’

లండన్ ఎంబీఏ టు పాన్ ఇండియా మూవీస్: అదరగొడుతున్న బ్యూటీ విత్ బ్రెయిన్స్ ‘ఆయుషి పటేల్’

September 16, 2026
ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్

ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్

September 10, 2026
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

September 8, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In