• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

అయ్యో పాపం చిత్రంలోని ‘మా మంచి సర్పంచి’ పాట విడుదల

admin by admin
May 3, 2023
in movies
0 0
0
అయ్యో పాపం చిత్రంలోని ‘మా మంచి సర్పంచి’ పాట విడుదల
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

అయ్యో పాపం చిత్రంలోని మా మంచి సర్పంచి మా.. శంకరన్న మాట తప్పని వాడు మన శంకరన్న పాటను విడుదల చేసిన టి. యఫ్. సి. సి ప్రెసిడెంట్ ప్రతాని రామకృష్ణ గౌడ్,

సమాజంలో, మరియు కుటుంబాలలో జరుగుతున్న అనుమానాస్పదమైన సమస్యలను, మంచి చెడులను ఎత్తి చూపిస్తూ అట్టి సమస్య లను ఎలా అరికట్టాలి అనే దాని పై
చిత్రీకరిస్తున్న మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రం “అయ్యోపాపం”. భాలా క్రియేషన్స్ పతాకంపై రజినీ కుమార్, జీవన్ కుమార్ సపాన్స్ హీరో, హీరోయిన్స్ ను, దర్శకుడు కొర్ర శంకర్ నాయక్ ముప్పల ను పరిచయం చేస్తూ ప్రసాద్ రాజు నిర్మిస్తున్న చిత్రం “అయ్యో పాపం”..శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సందర్బంగా హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో చిత్ర ఫస్ట్ లుక్ ను గ్రాండ్ గా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన
టి. యఫ్. సి. సి. ప్రెసిడెంట్ ప్రతాని రామకృష్ణ గౌడ్, లయన్ సాయి వెంకట్ లు చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్, మరియు సాంగ్ ను విడుదల చేశారు.అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో

ప్రతాని రామకృష్ణ గౌడ్, మాట్లాడుతూ..చిత్ర దర్శకుడు శంకర్ గత మూడు పర్యాయాలు గా సర్పంచ్ గా గెలుపొంది నేటి సమాజంలో జరుగుతున్న పరణమాలపై
ఒక మంచి కాన్సెప్ట్ ఉన్న కథను సెలెక్ట్ చేసుకొని తీసిన ఈ సినిమాలోని సాంగ్ చాలా బాగుంది. ఈ పాటలాగే ఈ సినిమా కూడా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ.. టైటిల్ చాలా బాగుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన చిన్న సినిమా “బలగం” పెద్ద హిట్ అయ్యి ప్రూవ్ అయిన సందర్బంగా ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో మంచి కథతో సినిమా తీస్తే ఆడరిస్తారనే నమ్మకంతో ముందుకు వస్తున్నారు.అలాంటి మంచి కథతో వస్తున్న ఈ సినిమా కూడా “బలగం” అంతటి పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర దర్శకుడు కొర్ర శంకర్ నాయక్ మాట్లాడుతూ..మా చిత్రంలోని పాటను విడుదల చేయడానికి వచ్చిన పెద్దలకు ధన్యవాదములు. తెలంగాణలోని 12,000, ఆంధ్ర లో 13,000 సర్పంచులు ఉన్నారు. వారందరి సాధక బాధలను ఇతివృత్తంగా చేసిన “మా మంచి సర్పంచి మా..శంకరన్న మాట తప్పని వాడు మన శంకరన్న” పాటను రెండు తెలుగు రాష్ట్రాల సర్పంచ్ లందరికీ అంకితం చేస్తున్నాము. తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నేను రాసుకున్న ఫ్యామిలీ, సెంటిమెంట్, క్రైమ్ కథను నిర్మాత ముప్పాల ప్రసాద్ రాజు గారికి వినిపించడంతో తనకీ కథ నచ్చి నామీద కథమీద నమ్మకంతో ఈ సినిమా చెయ్యడానికి ముందుకు వచ్చారు. ఇప్పటి వరకు ఈ సినిమా 30 % షూటింగ్ పూర్తిచేసుకుంది.. మిగిలిన పార్ట్ త్వరలో పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తాము. ఇలాంటి మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతకు మరియు సహ నిర్మాతలు రజనీ కుమార్, మొగిలే విజయ్ కుమార్ చిన్నా లకు ధన్యవాదాలు అని అన్నారు.

చిత్ర హీరో రజిని కుమార్ మాట్లాడుతూ .. శంకర్ చేస్తున్న మొదటి ప్రయత్నం పెద్ద విజయం సాదించాలి అన్నారు.

సంగీత దర్శకుడు బాను మాట్లాడుతూ..దర్శక, నిర్మాతలిద్దరూ కూడా ఈ సినిమాలో మంచి సాంగ్స్ కావాలని పట్టు బట్టి మాతో చేయించుకున్నారు .పాటలు మాదిరే సినిమా కూడా బిగ్ హిట్ అవుతుంది అన్నారు.

గిరిబాబు తనయుడు బోస్ బాబు మాట్లాడుతూ.. మంచి కాన్సెప్ట్ తో చేస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.

జబర్దస్త్ షేకింగ్ శేషు మాట్లాడుతూ.. మంచి కాన్సెప్ట్ తో చేస్తున్న ఈ సినిమా బలగం సినిమా వంటి బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నటీ నటులు :
రజినీ కుమార్, జీవన్ కుమార్, సపాన్స్, జబర్దస్త్ షేకింగ్ శేషు, సే సూర్య, జబర్దస్త్ ఫణి, శ్యామల,శంకర్, నారాయణ, విజయ్ కుమార్ చిన్నా, స్వాతి, గౌరీనాధ్, శిరీషా, సుజాత, సునీత, సిద్ధార్ధ తదితరులు

సాంకేతిక నిపుణులు:
సమర్పణ : టి. నారాయణ
నిర్మాత: ముప్పాల ప్రసాద్ రాజు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కొర్ర శంకర్ నాయక్
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: వి. రజనీ కుమార్, మొగిలే విజయ్ కుమార్ చిన్నా
కెమెరా: ఎ. వెంకట్
ఎడిటర్, గ్రాఫిక్స్: పాశికంటి శ్రీనువాస్,
సంగీతం: బాను
ఆర్ట్ : ప్రసాద్
క్యాస్తూమ్స్ : లక్ష్మి
ప్రొడక్షన్: కృష్ణ
పాటలు: కొల్లా శంకర్ నాయక్
మేకప్: శంకర్
పి. ఆర్. ఓ : మూర్తి

Previous Post

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ఊరికి ఉత్తరాన’

Next Post

ఆకట్టుకునే ఫ్యామిలీ డ్రామా ‘యాద్గిరి అండ్ సన్స్’

Next Post
ఆకట్టుకునే ఫ్యామిలీ డ్రామా ‘యాద్గిరి అండ్ సన్స్’

ఆకట్టుకునే ఫ్యామిలీ డ్రామా ‘యాద్గిరి అండ్ సన్స్’

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

అధికారం కొంతమందికి నెత్తికెక్కింది…ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలకే!
politics

అధికారం కొంతమందికి నెత్తికెక్కింది…ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలకే!

by admin
August 25, 2025
0

...

Read more
ఎంగేజింగ్ సైటిఫిక్ థ్రిల్లర్… మాతృ

ఎంగేజింగ్ సైటిఫిక్ థ్రిల్లర్… మాతృ

August 18, 2025
“కూలీ” మూవీ రివ్యూ: రజనీకాంత్ స్టైల్ షో

“కూలీ” మూవీ రివ్యూ: రజనీకాంత్ స్టైల్ షో

August 14, 2025
పీపుల్స్ మీడియా  అధినేత విశ్వప్రసాద్ సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ పై మాట్లాడిన మాటలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి

పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ పై మాట్లాడిన మాటలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి

August 13, 2025
బ్రహ్మాండ నుండి ‘ఏమైనాదే పిల్ల’ సాంగ్ రిలీజ్!

బ్రహ్మాండ నుండి ‘ఏమైనాదే పిల్ల’ సాంగ్ రిలీజ్!

August 4, 2025
అమెజాన్  ప్రైమ్ లో దూసుకు పోతున్న” గార్డ్”

అమెజాన్ ప్రైమ్ లో దూసుకు పోతున్న” గార్డ్”

August 4, 2025
రివ్యూ: పవన్ కళ్యాణ్ ‘వన్ మ్యాన్ షో’

రివ్యూ: పవన్ కళ్యాణ్ ‘వన్ మ్యాన్ షో’

July 24, 2025
పిల్లల ఆధార్‌ అప్‌డేట్‌ తప్పనిసరి..7 ఏళ్లు దాటినా చేయకపోతే డీ యాక్టివేట్‌

పిల్లల ఆధార్‌ అప్‌డేట్‌ తప్పనిసరి..7 ఏళ్లు దాటినా చేయకపోతే డీ యాక్టివేట్‌

July 16, 2025
రామ్ చరణ్ – సుకుమార్…కథ చర్చలు అమెరికాలో

రామ్ చరణ్ – సుకుమార్…కథ చర్చలు అమెరికాలో

July 1, 2025
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In