• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

ఘనంగా అల్లు రామలింగయ్య శత జయంతి వేడుకలు

admin by admin
October 1, 2022
in movies
0 0
0
ఘనంగా అల్లు రామలింగయ్య శత జయంతి వేడుకలు
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

అల్లు రామలింగయ్య జీవిత ఛాయ చిత్ర మాలిక పుస్తకం ఆవిష్కరించడం ఎంతో గర్వంగా వుంది. ఈ పుస్తకం తొలి ప్రతిని మెగాస్టార్ చిరంజీవి కి అందించడం ఆనందంగా వుంది అన్నారు మాజీ ఉప రాష్ట్రతి ఎం. వెంకయ్య నాయుడు. ఆయన శనివారం పార్క్ హయత్ లో జరిగిన అల్లు రామలింగయ్య శత జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సంద్భంగా ఆయన ఈ ఛాయ చిత్ర మాలిక పుస్తకం కోసం కృషి చేసిన రచయితలకు అభినందనలు తెలియజేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ… సినిమా అన్నిరకాలుగా అందరినీ ఉత్సాహ పరుస్తుంది. కొన్ని విలువలతో కూడిన సినిమాలు రావాలి. అవి సమాజానికి ఎంతో ఉపయోగం కూడా. గ్లామర్ తో పాటు హ్యూమర్ … గ్రామర్ తో వుండాలి. అప్పుడే గుర్తింపు వస్తుంది. ఒకప్పుడు హాస్యం అనేది నాటకాల్లో మధ్య మధ్యలో వుండేది. అల్లు రామలింగయ్య లాంటి వాళ్ళు వచ్చిన తరువాత ఆయన చేసిన పాత్రల తాలూకు వల్ల హాస్యానికి సినిమాల్లో ప్రాధాన్యం పెరిగింది. ఇప్పుడు మన మధ్యనే వున్న బ్రంహానందం హాస్యానికి ఎంతో గుర్తింపు తెచ్చారు. అల్లు రామలింగయ్య కూడా తన హాస్యంతో ఎంతో మందిని ఆహ్లాదంగా నవ్వించారు. సినిమా సమాజాన్ని ప్రతిబింబించేలా వుండాలి.. అలాంటి సినిమాల్లో అల్లు రామలింగయ్య నటించారు. అంటరానితనాన్ని రూపు మాపడానికి కృషి చేశారు. ఆమ్యామ్య.. అనే పదం లంచానికి మరో రూపంలో సృష్టించిన ఘనత ఆయనది. హాస్యానికి ఎక్స్పైరీ డేట్ వుండదు. సమకాలీన అంశాలను దృష్టిలో పెట్టుకొని నవ్వించడం ఎంతో ఆరోగ్య కరం.  కేవలం నటించడమే కాకుండా సమాజానికి ఉపయోగ పడే కార్యక్రమాలు చేయాలి. అలా చేయడంలో చిరంజీవి ముందు వున్నారు. ఆయన బ్లడ్ బ్యాంక్ స్థాపించి ప్రజలకి ఎంతో సేవ చేస్తున్నారు. సినిమా ద్వారా మన సంస్కృతి సాంప్రదాయాలను బాగా ప్రచారం చేయాలి. అప్పుడే సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వర రావు తెలుగు సినిమా పరిశ్రమకి రెండు కళ్ళు లాంటి వారు అయితే… మెగాస్టార్ చిరంజీవి మూడో కన్ను. అల్లు అర్జున్ చాలా మెచ్యూర్ గా నటిస్తున్నారని గతంలో అల్లు అరవింద్ కి ఫోన్ చేసి చెప్పా. అందరూ అలా రాణించాలని సూచించారు.

అనంతరం అల్లు రామలింగయ్య అవార్డులను సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావుకి, సునీల్, తదితరులకు అందజేశారు. ఈ కార్య క్రమానికి తనికెళ్ళ భరణి వ్యాఖ్యాత.

ఈ కార్యక్రమంలో చిరంజీవి, అల్లు అరవింద్, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, రాజేంద్ర ప్రసాద్, అశ్వినీ దత్, శ్యాం ప్రసాద్ రెడ్డి తదిరులు పాల్గొన్నారు.

Previous Post

“అల్లు స్టూడియోస్‌” ను ప్రారంభించిన చిరంజీవి

Next Post

శేఖర్ కమ్ముల క్లాప్ తో E3 With Love చిత్రం ప్రారంభం

Next Post
శేఖర్ కమ్ముల క్లాప్ తో E3 With Love చిత్రం ప్రారంభం

శేఖర్ కమ్ముల క్లాప్ తో E3 With Love చిత్రం ప్రారంభం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ఆసక్తికరంగా “జయహో రామానుజ” సినిమా ట్రైలర్
movies

ఆసక్తికరంగా “జయహో రామానుజ” సినిమా ట్రైలర్

by admin
October 15, 2026
0

...

Read more
హైదరాబాద్‌లో అక్టోబర్ 14, 15 తేదీల్లో ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్–2026’

హైదరాబాద్‌లో అక్టోబర్ 14, 15 తేదీల్లో ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్–2026’

October 10, 2026
ఘనంగా సిస్ట్లా ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ తొలి వార్షికోత్సవ వేడుకలు

ఘనంగా సిస్ట్లా ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ తొలి వార్షికోత్సవ వేడుకలు

October 10, 2026
అనకాపల్లి… రా అండ్ రస్టిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్

అనకాపల్లి… రా అండ్ రస్టిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్

October 3, 2026
సీనియర్ దర్శకుడు  బి.నర్సింగ్ రావుకు గౌరవ డాక్టరేట్

సీనియర్ దర్శకుడు బి.నర్సింగ్ రావుకు గౌరవ డాక్టరేట్

October 3, 2026
‘తెల్లకాగితం’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది

‘తెల్లకాగితం’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది

October 2, 2026
ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా  వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

September 30, 2026
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

September 22, 2026
ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

September 22, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In