• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

విద్యుత్ బకాయిల సొమ్మును కాజేస్తున్న ఆన్ లైన్ ముఠాలు

admin by admin
July 28, 2022
in politics
0 0
0
విద్యుత్ బకాయిల సొమ్మును కాజేస్తున్న ఆన్ లైన్ ముఠాలు
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

కరెంటు బిల్లు బకాయిలు ఉన్నారంటూ ఎస్ఎంఎస్ పంపించి డబ్బులు దోచుకునే ఆన్ లైన్  ముఠాలు ఎక్కువైనయని విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ శ్రీ కె విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ ఆన్లైన్ మోసాలు చేసేవారు ఎలా ఉన్నారంటే మొదట మనకు ఒక ఎస్ఎంఎస్ పంపుతారు మీ కరెంటు బిల్లు బకాయి ఉన్నారు కనుక మీ కరెంటు కట్ చేస్తున్నావు అని ఎస్ఎమ్ఎస్ పంపుతారు మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఎలక్ట్రిసిటీ అధికారి కి ఫోన్ చేయండి అని ఒక నెంబర్ ఇస్తారు ఈ విధంగా మెసేజ్ వస్తుంది .మనం బిల్లు చెల్లించి ఉన్న ఇంకా చెల్లించకపోయినా ఎస్ఎంఎస్ చూస్తానే సహజంగా కొంచెం భయమేస్తుంది వెంటనే ఎస్ఎంఎస్ లో ఉన్న ఫోన్ నెంబర్ కు ఫోన్ చేస్తాం అవతల వ్యక్తి ఎలక్ట్రిసిటీ అధికారిగా పరిచయం చేసుకుంటారు మీరు భయపడాల్సిన పనిలేదు అని చెప్పి ఓ ఆన్ లైన్  లింక్ పంపిస్తున్నాను ఆ లింకు ద్వారా మీరు బిల్లు కట్టవచ్చని చాలా అభిమానంగా చెప్తాడు కరెంటు కట్ చేస్తారని భయంతో ఉన్న ప్రజలు ఆ లింకును క్లిక్ చేసి డబ్బులు చెల్లిస్తారు మనం డబ్బు పంపిన లింకు ద్వారా సైబర్ నేరగాళ్లు వెంటనే మన అకౌంట్ లోనే డబ్బులు ఖాళీ చేస్తున్నారు.డబ్బు కట్ అయిన తర్వాత మనకు బ్యాంకు నుంచి ఎస్ఎంఎస్ వచ్చినప్పుడు కానీ మనకు తెలిసే అవకాశం ఉండదు. తర్వాత బ్యాంకుకు పోయి ఫిర్యాదు చేసిన పోలీసులకు ఫిర్యాదు చేసిన ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. తాజాగా మన ఎస్పీడీసీఎల్ లో ఈ తరహా ఎస్ఎంఎస్ రావడం మొదలైంది ,ఎస్ఎంఎస్ లోని సెల్ నెంబర్ కు ఫోన్ చేస్తే ఎలక్ట్రిసిటీ అధికారిని చెప్పి పరిచయం చేసుకున్నాడు ఓ లింకు పంపుతానని చెప్పి ఆ లింకు ద్వారా బకాయి చెల్లిస్తే కరెంట్ సరపరా కొనసాగిస్తమంటూ హామీ ఇచ్చాడు. అతను ఏ ప్రాంత అధికారో ,ఎక్కడ పని చేస్తున్నారు అని ప్రశ్నించగానే లైన్ కట్ చేశాడు. వచ్చిన ఎస్ఎంఎస్ లో పేర్కొన్న నెంబర్కు ఫోన్ చేస్తే ఐ విల్ కాల్ యు లేటర్ అనే ఎస్ఎంఎస్ వచ్చింది. తర్వాత రెండు మూడు గంటల తర్వాత ఫోన్ చేసి మాట్లాడాడు అంటే వెంటనే ఫోన్ చేస్తే ఫోన్ రికార్డ్ చేసుకుంటారని అనుమానంతో బిజీ అన్నట్టు నమ్మించి తర్వాత ఏదో ఒక సమయంలో ఫోన్ చేసి లింకు పంపుతాం అంటున్నారట . ఒక పద్ధతి ప్రకారం మోసం చేయడమే లక్ష్యంగా చేసుకొని బ్యాంక్ అకౌంట్ లోని డబ్బులు దోచుకునే కొత్త రకం మోసాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండటమే అవసరమని ఎస్. ఈ.గారు తెలిపారు. వీలైతే ఎస్ఎంఎస్ లో పేర్కొన్న నెంబర్ ఫోన్ చేసేటప్పుడు ఫోన్ ద్వారా రికార్డ్ చేసుకునే అలవాటు చేసుకోవాలని ఎస్. ఈ. గారు సూచించారు. అంతేకాక అనధికారకంగా వచ్చే లింకులను ఓపెన్ చేయకుండా ఉండాలని అనుమానం ఉన్నప్పుడు వెంటనే  తమ కార్యాలయాలకు ఫిర్యాదు చేయడం మంచిదని వారు తెలిపారు .అదే విధంగా ఏదో ఒక నెంబర్ నుంచి మీ కరెంట్ కనెక్షన్ కట్ చేస్తామని ఎస్ఎంఎస్ రాగానే తమ సిబ్బందిని సంప్రదించి నిజా నిజాలు తెలుసుకోవడం అవసరమని ఎస్.ఈ. గారు తెలిపారు . ఈ తరహా మోసాలు  ఎక్కువగా ఉన్నాయని ఎస్పీడిసియల్ అధికారులు పోలీస్ ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. జిల్లాలోని  అధికారులను  కూడ అప్రమత్తం చేశామని  అలాగే ప్రజలను చైతన్యపరిచేందుకు ఈ రోజు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది అని తెలిపారు.

Previous Post

ప్రజలను వంచించే రైస్ పుల్లింగ్ ముఠా పట్టివేత

Next Post

కాపు మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

Next Post
కాపు మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

కాపు మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

“వన్ బై ఫోర్” (One/4) సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు- మూవీ మేకర్స్
movies

“వన్ బై ఫోర్” (One/4) సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు- మూవీ మేకర్స్

by admin
February 2, 2026
0

...

Read more
ఈ నెల 6వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న “దక్షిణ కాళీ” సినిమా

ఈ నెల 6వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న “దక్షిణ కాళీ” సినిమా

February 2, 2026
లగ్జరీ సిల్వర్ జువెలరీ  ‘గోయాజ్ (GOYAZ)’ –22వ  స్టోర్ హైదరాబాద్ కొండాపూర్‌లో  ప్రారంభం

లగ్జరీ సిల్వర్ జువెలరీ ‘గోయాజ్ (GOYAZ)’ –22వ స్టోర్ హైదరాబాద్ కొండాపూర్‌లో ప్రారంభం

February 1, 2026
వైభవంగా జరిగిన హీరో  సతీష్ జై కుమార్తె ‘నైరా ‘  పుట్టినరోజు వేడుక

వైభవంగా జరిగిన హీరో సతీష్ జై కుమార్తె ‘నైరా ‘ పుట్టినరోజు వేడుక

January 29, 2026
సునీత చేతుల మీదుగా బ్యాండ్ క్యాప్రిసియో చారిత్రక యూఎస్ఏ టూర్ 2026 పోస్టర్ ఆవిష్కరణ

సునీత చేతుల మీదుగా బ్యాండ్ క్యాప్రిసియో చారిత్రక యూఎస్ఏ టూర్ 2026 పోస్టర్ ఆవిష్కరణ

January 22, 2026
ప్రముఖ నిర్మాత కె. అచ్చిరెడ్డి బర్త్ డే సందర్భంగా ఘనంగా దిగ్ధర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా “వేదవ్యాస్” హీరో పిడుగు విశ్వనాథ్ పరిచయ కార్యక్రమం

ప్రముఖ నిర్మాత కె. అచ్చిరెడ్డి బర్త్ డే సందర్భంగా ఘనంగా దిగ్ధర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా “వేదవ్యాస్” హీరో పిడుగు విశ్వనాథ్ పరిచయ కార్యక్రమం

January 14, 2026
ప్రముఖ దర్శకుడు వి. సముద్ర , బెజవాడ బేబక్క సంయుక్తంగా  విడుదల  చేసిన”వెంకీ పింకీ జంప్” సినిమా ఆడియో

ప్రముఖ దర్శకుడు వి. సముద్ర , బెజవాడ బేబక్క సంయుక్తంగా విడుదల చేసిన”వెంకీ పింకీ జంప్” సినిమా ఆడియో

January 13, 2026
సినీ గేయ రచయిత అనంత్ శ్రీరాం చేతుల మీదుగా విజేతలకు సన్మానం

సినీ గేయ రచయిత అనంత్ శ్రీరాం చేతుల మీదుగా విజేతలకు సన్మానం

January 12, 2026
అందరికీ అర్థమయ్యేలా తీశారు– శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి

అందరికీ అర్థమయ్యేలా తీశారు– శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి

January 12, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In