• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

2024 ఎన్నిక‌ల్లో ఏపీ బ‌రిలో దిగుతా!-సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌

admin by admin
April 3, 2022
in politics
0 0
0
2024 ఎన్నిక‌ల్లో ఏపీ బ‌రిలో దిగుతా!-సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

రాజ‌కీయంగా మ‌హిళ‌ల‌కు 33 శాతం కాదు… 50 శాతం రిజ‌ర్వేష‌న్ కావాల‌ని సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణ చెప్పారు. దేశం వేగంగా అభివృద్ధి చెందాలంటే, విద్య, ప‌రిశోధ‌న‌, వాణిజ్యంతోపాటు రాజ‌కీయ స‌హ‌కారం కూడా ఎంతో ముఖ్య‌మ‌న్నారు. 2024 సాధార‌ణ ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ‌లో వి.వి.ల‌క్ష్మీనారాయ‌ణ త‌న పుట్టిన రోజు వేడుక‌ను అనాధ బాల‌ల మ‌ధ్య జ‌రుపుకున్నారు. స్థానిక బావాజీపేట‌లోని న‌వ‌జీవ‌న్ బాల భ‌వ‌నం బాల‌ల మ‌ధ్య కేక్ క‌ట్ చేసి, వారితో స‌హ‌పంక్తి భోజ‌నం చేశారు. అనాధ బాల‌బాలిక‌ల‌కు ఆయ‌న ద‌గ్గ‌రుండి వ‌డ్డ‌న చేశారు. న‌వ‌జీవ‌న్ బాల భ‌వ‌నంలో ఉండి ఉన్న‌త చ‌దువులు చ‌దువుకుంటున్న బాల‌బాలిక‌ల‌తో ఇష్ఠాగోష్ఠిలో పాల్గొన్న జేడీ వారు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలిచ్చారు.

మ‌హిళ‌ల‌కు చ‌ట్ట స‌భ‌ల్లో 33 శాతం రిజ‌ర్వేష‌న్ కూడా స‌క్ర‌మంగా అమ‌లు కావ‌డం లేద‌ని, కొన్ని చోట్ల భ‌ర్త, ఇత‌రులు అధికారం చెలాయించే దుస్థితి ఉంద‌న్నారు. రాజ‌కీయ వ్య‌వ‌స్థ బాగుంటేనే, దేశం వేగంగా అభివృద్ధి చెందుతుంద‌న్నారు. వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లో తాను ఎన్నిక‌ల బ‌రిలో ఖ‌చ్చితంగా నిలుస్తాన‌ని, చ‌ట్ట స‌భ‌ల‌కు త‌న‌ను పంపితే మ‌హిళా రిజ‌ర్వేష‌న్ పై నిల‌దీస్తాన‌ని చెప్పారు. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తార‌ని, విద్యార్థులు ప్ర‌శ్నించ‌గా…త‌నది స‌రికొత్త ప్ర‌జల‌ పార్టీ అని జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ చెప్పుకొచ్చారు. యువ‌త‌రం చ‌దువులు చ‌దివి, ఉన్న‌త స్థానాల‌ను ఆక్ర‌మించి, దేశాభివృద్ధికి రాజ‌కీయ తోడ్పాటు కూడా అందించాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆప్ రాష్ట్ర నాయ‌కులు పోతిన వెంక‌ట రామారావు, న‌వ‌జీవ‌న్ బాల భ‌వ‌నం ఎడ్యుకేష‌న్ డైరెక్ట‌ర్ ఫాద‌ర్ అంత‌య్య‌, ఫాద‌ర్ ఇగ్నిషియ‌స్, పి.ఆర్.ఓ. మ‌స్తాన్ పాల్గొన్నారు. త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా జేడీ ల‌క్ష్మీనారాయ‌ణతోటు, ఆయ‌న నిర్వ‌హిస్తున్న జేడీ ఫౌండేష‌న్ స‌భ్యులు బ్ల‌డ్ బ్యాంక్ లో ర‌క్త‌దానం చేశారు.

Previous Post

హీరో సుమన్ చేతుల మీదుగా “సెక్సీ స్టార్” పోస్టర్ లాంచ్

Next Post

Tollywood Heroines in Sri Lanka for Fashion Shoot

Next Post

Tollywood Heroines in Sri Lanka for Fashion Shoot

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

సన్ ఆఫ్ మూవీ రివ్యూ: కట్టిపడేసే తండ్రీకొడుకుల బంధం
movies

సన్ ఆఫ్ మూవీ రివ్యూ: కట్టిపడేసే తండ్రీకొడుకుల బంధం

by admin
February 28, 2026
0

...

Read more
పేలుడులో ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం- సీఎం చంద్రబాబు

పేలుడులో ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం- సీఎం చంద్రబాబు

February 28, 2026
హుషారు పిట్టలు చిత్రం నుంచి ‘మంగళస్నానం’ లిరికల్‌ సాంగ్‌ విడుదల

హుషారు పిట్టలు చిత్రం నుంచి ‘మంగళస్నానం’ లిరికల్‌ సాంగ్‌ విడుదల

February 28, 2026
యూత్‌ఫుల్ లవ్ డ్రామాతో  హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌‌పై ప్రెస్టేజీయస్  ప్రాజెక్ట్ ప్రారంభం

యూత్‌ఫుల్ లవ్ డ్రామాతో హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌‌పై ప్రెస్టేజీయస్ ప్రాజెక్ట్ ప్రారంభం

February 28, 2026
హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన‌ హీరోయిన్ కేథరీన్ థెరీసా

హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన‌ హీరోయిన్ కేథరీన్ థెరీసా

February 28, 2026
రియల్ కబడ్డీ ప్లేయర్స్ తో డా. ఆర్కే గౌడ్ నిర్మిస్తున్న “మహిళా కబడ్డీ”

రియల్ కబడ్డీ ప్లేయర్స్ తో డా. ఆర్కే గౌడ్ నిర్మిస్తున్న “మహిళా కబడ్డీ”

February 28, 2026
KRR సైన్స్‌ ఎక్స్‌పోలో 204 దేశాల క‌రెన్సీ నోట్లు..100 కోట్ల డాల‌ర్ల ప్ర‌ద‌ర్శ‌న‌

KRR సైన్స్‌ ఎక్స్‌పోలో 204 దేశాల క‌రెన్సీ నోట్లు..100 కోట్ల డాల‌ర్ల ప్ర‌ద‌ర్శ‌న‌

February 28, 2026
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీదుగా హారర్ కామెడీ మూవీ “రుక్మిణి” టీజర్ లాంఛ్

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీదుగా హారర్ కామెడీ మూవీ “రుక్మిణి” టీజర్ లాంఛ్

February 28, 2026
సుహాసిని, వినోద్ కుమార్ ఆవిష్కరించిన ‘ఓ మాట అనుకుందామా!’ ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ గ్లింప్స్!

సుహాసిని, వినోద్ కుమార్ ఆవిష్కరించిన ‘ఓ మాట అనుకుందామా!’ ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ గ్లింప్స్!

February 27, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In