• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

విడుద‌ల‌కు సిద్ధ‌మైన `విప్ల‌వ సేనాని వీర గున్న‌మ్మ‌`

admin by admin
December 4, 2022
in movies
0 0
0
విడుద‌ల‌కు సిద్ధ‌మైన `విప్ల‌వ సేనాని వీర గున్న‌మ్మ‌`
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

Viplavasenaani Veera Gunnamma will Grand Releases Soon

విడుద‌ల‌కు సిద్ధ‌మైన `విప్ల‌వ సేనాని వీర గున్న‌మ్మ‌`

క‌ళింగ ఆర్ట్ క్రియేష‌న్స్ బేన‌ర్ పై గూన అప్పారావు స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించిన చిత్రం `విప్ల‌వ సేనాని వీర గున్న‌మ్మ‌`. ఆదిత్య భ‌ర‌ద్వాజ్, మ‌హీరా హీరో హీరోయిన్లుగా న‌టించారు. భార‌త స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా 1940 ఏప్రిల్ 1న జ‌రిగిన య‌థార్థ సంఘ‌ట‌న‌ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం సెన్సార్ పనుల్లో ఉంది. డిసెంబ‌ర్ మూడో వారంలో రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క నిర్మాత గూన అప్పారావు మాట్లాడుతూ…“ శ్రీకాకుళం జిల్లాలోని మంద‌స ప్రాంతంలో జరిగిన జ‌మీందారి వ్వ‌తిరేఖ పోరాటం ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాం. ఈ పోరాటాన్ని … సంఘ‌ట‌న స్థ‌లంలోనే భారీగా చిత్రీక‌రించాం. అప్పుడు జ‌రిగిన పోరాటంలో ఐదుగురు రైతుల‌తో పాటు , ఇద్ద‌రు పోలీసులు మృతి చెందుతారు. మ‌రో 15 రోజుల వ్య‌వ‌ధిలో తీవ్రంగా గాయ‌ప‌డ్డ 25 మంది రైతులు, ఏడుగురు పోలీసులు మృతి చెందుతారు. 42 మంది రైతుల‌కు బ్రిటిష్ ప్ర‌భుత్వం మ‌ర‌ణ శిక్ష విధిస్తుంది. ఈ నేప‌థ్యాన్ని ఎంతో స‌హ‌జంగా, అప్పటి నేటివిటీ మిస్ కాకుండా చిత్రీక‌రించాం. ఇటీవ‌ల మా చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్‌, టీజ‌ర్ ల‌ను శ్రీకాకుళం ప‌ట్ట‌ణంలోని ఓ ప్ర‌యివేట్ హోట‌ల్ లో ప్ర‌ముఖ వైద్య నిపుణుడు డా. డానేటి శ్రీధ‌ర్ విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం మా చిత్రానికి సంబంధించిన సెన్సార్ ప‌నులు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లో పాట‌లు రిలీజ్ చేసి సినిమాను డిసెంబ‌ర్ మూడో వారంలో గ్రాండ్ గా రిలీజ్ చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నాం“ అన్నారు.
ఎల్ వి చ‌లం, ల‌జ‌ప‌తిరాయ్‌, హేంబాబు చౌద‌రి, చేప‌ర వేణుగోపాల్‌, హేమ‌సూద‌న్‌, ఎమ్ఎన్ మూర్తి, స్టాలిన్, బ‌మ్మిడి కృష్ణార‌వు త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సంగీతంః వందేమాత‌రం శ్రీనివాస్‌, చిన్నికృష్ణ‌, కెమెరాః ఇజాజ్ వెంక‌ట్ ర‌వి, ఎడిట‌ర్ః వంశీ, పీఆర్వోః ర‌మేష్ చందు, ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం-నిర్మాతః గూన అప్పారావు.

Previous Post

ఆసక్తి రేకెత్తిస్తున్న ఆది సాయి కుమార్ టాప్ గేర్ టీజర్

Next Post

K1 స్టైల్ థీమ్ ఫ్యాషన్ షో మోడల్స్ అదరహో…

Next Post
K1 స్టైల్ థీమ్ ఫ్యాషన్ షో మోడల్స్ అదరహో…

K1 స్టైల్ థీమ్ ఫ్యాషన్ షో మోడల్స్ అదరహో...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ఘనంగా “సర్దార్ సర్వాయి పాపన్న” సినిమా పోస్టర్ లాంఛ్
movies

ఘనంగా “సర్దార్ సర్వాయి పాపన్న” సినిమా పోస్టర్ లాంఛ్

by admin
August 6, 2026
0

...

Read more
ఆగస్టు 7న “జి.డి.నాయుడు” గా వస్తున్న ఆర్. మాధవన్

ఆగస్టు 7న “జి.డి.నాయుడు” గా వస్తున్న ఆర్. మాధవన్

August 6, 2026
కళాంజలి: విభా యడవల్లి కూచిపూడి నాట్య ప్రయాణం

కళాంజలి: విభా యడవల్లి కూచిపూడి నాట్య ప్రయాణం

August 3, 2026
ఎన్నికల్లో శ్రామిక ప్యానల్‌ ఘనవిజయం

ఎన్నికల్లో శ్రామిక ప్యానల్‌ ఘనవిజయం

August 1, 2026
ఘనంగా మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా “బెనాక గోల్డ్” యాన్యువల్ సెలబ్రేషన్స్

ఘనంగా మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా “బెనాక గోల్డ్” యాన్యువల్ సెలబ్రేషన్స్

July 24, 2026
నేషనల్ అవార్డ్స్ విన్నింగ్ మూవీ ‘కమిటీ కుర్రోళ్లు’ నిర్మాత, హీరోల కాంబినేషన్ లో మరో కొత్త సినిమా!

నేషనల్ అవార్డ్స్ విన్నింగ్ మూవీ ‘కమిటీ కుర్రోళ్లు’ నిర్మాత, హీరోల కాంబినేషన్ లో మరో కొత్త సినిమా!

July 21, 2026
‘లెనిన్’ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్

‘లెనిన్’ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్

July 10, 2026
హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సైన్ లబాన్’

హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సైన్ లబాన్’

July 6, 2026
తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి విజువల్స్ అందిస్తున్న క్రియేటివ్ VFX సూపర్‌వైజర్… రాంజీ డాట్

తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి విజువల్స్ అందిస్తున్న క్రియేటివ్ VFX సూపర్‌వైజర్… రాంజీ డాట్

July 4, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In