• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

జూనియర్ ఎన్టీయార్ అభిమానిపై దాడి

admin by admin
July 9, 2023
in politics
0 0
0
జూనియర్ ఎన్టీయార్ అభిమానిపై దాడి
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

అమెరికా పోయినా అదే దరిద్రం…

జూనియర్ ఎన్టీయార్ అభిమానిపై దాడి

జై ఎన్టీయార్ అనడమే అయన చేసిన తప్పు

అమెరికా వెళ్లినా అంతరిక్షానికి వెళ్లినా టిడిపి క్యాడర్ లో ఆ బుద్ధి పోలేదు. నందమూరి అభిమానుల సపోర్ట్ కావాలి .. వారి ఇమేజి పార్టీకి కావాలి కానీ నందమూరి వారి ఉనికి మాత్రం పార్టీలో ఉండకూడదు. ఒక్కసారి ఎమ్మెల్యేగా కూడా గెలవని లోకేష్ మాత్రమే పార్టీకి సారధ్యం వహించాలి.. అయన నినాదాలే వినిపించాలి.. అయన పేరే కనిపించాలి.. వేరే వారి పేరు వినిపించిందా.. అయినట్టే.. . అటునుంచి దాడి మొదలైనట్టే.. బుడ్డోడు.. చిన్న ఎన్టీయార్ అంటే టిడిపి .. ముఖ్యంగా లోకేష్, చంద్రబాబుల అభిమానులు రగిలిపోతుంటారు.. టిడిపి సభల్లో.. సమావేశాల్లో ఎక్కడైనా నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీయార్ పేరు వినిపిస్తే శివాలెత్తిపోవడం చాలాసార్లు జరిగింది. ఆఖరుకు అదే దుగ్ధ.. జెలస్.. అసూయ ఇప్పుడు అమెరికా వెళ్లినా పోలేదు. ప్రస్తుతం అమెరికాలో ఫిలడెల్ఫీయాలో తానా సభలు జరుగుతున్నాయి. దీనికి పలువురు టిడిపి అభిమానులు ఆంధ్రానుంచి వెళ్లగా.. అమెరికాలో ఉండే టిడిపి కార్యకర్తలు.. చంద్రబాబు అభిమానులు సైతం హాజరయ్యారు. అయితే ఈ సందర్భముగా జూనియర్ ఎన్టీయార్ అభిమాని ఒకరు జై ఎన్టీయార్ అని నినదించడంతో లోకేష్.. చంద్రబాబుల అభిమానులు ఆయనమీద దాడిచేసి కొట్టారు. టిడిపి ఎన్నారై అధ్యక్షుడు కోమటి జయరాం సమక్షంలో అక్కడి యువత రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిమీద ఒకరు పిడి గుద్దులు గుద్దుకున్నారు. తరణి పరుచూరి, సతీష్ వేమన వర్గాలు ఈ గొడవలో వేర్వేరుగా తలపడి తన్నుకున్నారు.

*జూనియర్ ప్రస్తావన ఇక్కడ ఎందుకు ?*

ఈ సభ టిడిపికి అనుకూలంగా ప్రచారం చేసేందుకు.. పార్టీకి హైప్ తేవడానికి ఏర్పాటు చేసినందున ఇక్కడ జానియర్ ఎన్టీయార్ ప్రస్తావన ఎందుకు ? ఆయనకు తెలుగుదేశానికి ఏమి సంబంధం అంటూ లోకేష్ అభిమానులు ఆ కుర్రాడి మీదపడి కొట్టినట్లు తెలుస్తోంది. అసలు తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీయార్ ఆనవాళ్లు, ఉనికి అవసరం లేదని.. ఆయనకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని టిడిపి భావిస్తోంది. అందుకే వీలైనప్పుడల్లా జూనియర్ ను , అయన అభిమానులను సైతం అవమానించడానికి చంద్రబాబు సైతం ఆ ఏమాత్రం సంకోచించడం లేదు. ఆమధ్య గుడివాడలో చంద్రబాబు సభలో కొందరు అభిమానులు హరికృష్ణ, జూనియర్ ఎన్టీయార్ ఫోటోలు ప్రదర్శించి జోహార్ హరికృష్ణ అని నినదించినందుకు వారిమీద చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎన్టీయార్ శత జయంతి సభ విజయవాడలో నిర్వహించినా జూనియర్ కు పిలుపు రాలేదు. మొత్తానికి అయన ఉనికి అవసరం లేదనుకున్నారో.. ఉంటే ప్రమాదం అనుకున్నారో తెలియదు కానీ జూనియర్ అనే సౌండ్ వినిపిస్తే చాలు చంద్రబాబు .. లోకేష్ అభిమానులు రౌండప్ చేసి కొట్టేస్తున్నారు..

Previous Post

సమతామూర్తి… శిఖరాన్నంటిన కీర్తి

Next Post

వాలంటీర్లపై ఈ చౌకబారు విమర్శలు ఏంది పవన్?

Next Post
వాలంటీర్లపై ఈ చౌకబారు విమర్శలు ఏంది పవన్?

వాలంటీర్లపై ఈ చౌకబారు విమర్శలు ఏంది పవన్?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ఫిలిం ఫేర్ అవార్డును అందుకున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ను సత్కరించిన “బొమ్మ హిట్” చిత్ర యూనిట్
movies

ఫిలిం ఫేర్ అవార్డును అందుకున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ను సత్కరించిన “బొమ్మ హిట్” చిత్ర యూనిట్

by admin
February 26, 2026
0

...

Read more
24వ స్టోర్‌ను హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో ప్రారంభించిన గోయాజ్

24వ స్టోర్‌ను హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో ప్రారంభించిన గోయాజ్

February 21, 2026
ఇళయరాజా గారి ఆ ఒక్క మాటతోనే మేము విజయం సాధించాం- ‘ఏ బ్యూటీఫుల్ బ్రేకప్’ సక్సెస్ మీట్‌లో హీరో తక్ష్

ఇళయరాజా గారి ఆ ఒక్క మాటతోనే మేము విజయం సాధించాం- ‘ఏ బ్యూటీఫుల్ బ్రేకప్’ సక్సెస్ మీట్‌లో హీరో తక్ష్

February 18, 2026
ప్ర‌భుత్వ కొలువుల‌కు చిరునామా- య‌ర్ర‌బండ‌

ప్ర‌భుత్వ కొలువుల‌కు చిరునామా- య‌ర్ర‌బండ‌

February 17, 2026
When Goodbye Becomes the Most Romantic Hello Story

When Goodbye Becomes the Most Romantic Hello Story

February 13, 2026
“ఎ బ్యూటిఫుల్ బ్రేకప్” ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల

“ఎ బ్యూటిఫుల్ బ్రేకప్” ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల

February 11, 2026
WAPCON–2026: ఆయుర్వేదంతో మహిళా శక్తి

WAPCON–2026: ఆయుర్వేదంతో మహిళా శక్తి

February 10, 2026
టాలీవుడ్ సెలబ్రిటీల సమక్షంలో ఘనంగా “నువ్వే ఉండిపో ఇలా”, “నువ్వేలే” పాటలు విడుదల

టాలీవుడ్ సెలబ్రిటీల సమక్షంలో ఘనంగా “నువ్వే ఉండిపో ఇలా”, “నువ్వేలే” పాటలు విడుదల

February 10, 2026
గోయాజ్ సిల్వర్ జూవేలరీ షోరూంను ప్రారంభించిన  సినీ నటి మాళవిక మోహన్

గోయాజ్ సిల్వర్ జూవేలరీ షోరూంను ప్రారంభించిన సినీ నటి మాళవిక మోహన్

February 9, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In