• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

వినూత్నంగా అలరించడానికి వచ్చిన మరో ఓటిటి “సన్ షైన్ ఓటిటి”

admin by admin
January 17, 2022
in movies
0 0
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ఓటిటి రంగంలో సరికొత్త వినోద విప్లవం ఆవిష్కరించేందుకు సమాయత్తమైన “సన్ షైన్ ఓటిటి యాప్”.ప్రస్తుతం ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది. ఇప్పుడిక ప్రపంచంలో ఎక్కడి నుంచైనా.. ఎవరైనా డౌన్ లోడ్ చేసుకుని అపరిమితమైన వినోదాన్ని ఆస్వాదించవచ్చు.ఈ ఓటిటి యాప్  లాంచ్ వేడుక హైదరాబాద్ లోని దస్ పల్లా హోటల్ లో ఘనంగా జరిగింది.ఈ ఓటిటి లాంచ్ వేడుకకు

ప్రముఖ కన్నడ దర్శకుడు ప్రభాకర్,యువ హీరో రాం కార్తిక్ ల ముఖ్య అతిధులుగా వచ్చి సన్ షైన్ ఓటిటి ను లాంచ్ చేయడం జరిగింది. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో

ఓటిటి వ్యవస్థాపకుడు శివప్రసాద్ మాట్లాడుతూ..మా సన్ షైన్ ఓటిటి ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది.ఈ ఓటిటి లో సినిమా కంటెంట్ మాత్రమే కాకుండా వెబ్ సిరీస్, గేమ్స్, స్పోర్ట్స్,లైవ్ న్యూస్, కిడ్స్ కంటెంట్, ఈవెంట్స్, లైవ్ ఈవెంట్స్ ఇలా అనేకమైన కంటెంటెంట్ తో ప్రేక్షకులను ఎంటర్ టైన్మెంట్స్ చేయడం జరుగుతుంది.ఇంకా భవిష్యత్ లో టెక్నాలజీ కు అనుగుణంగా తీర్చి దిద్ది మెరుగైన సేవలు అందించడం జరుగుతుంది

కన్నడ దర్శకుడు ప్రభాకర్ మాట్లాడుతూ..డిజిటల్ టెక్నాలజీ తో ఎవరైతే నడుస్తారో వారు సక్సెస్ అయినట్లే తన చేతుల మీదుగా ఆవిష్కారమైన “సన్ షైన్ ఓటిటి” అంచెలంచెలుగా అత్యున్నత స్థాయికి చేరుకోవాలని ఆకాక్షించారు

హీరో రామ్ కార్తిక్ మాట్లాడుతూ.. ఇప్పటికే మార్కెట్ లో చాలా ఓటిటి లు వచ్చాయి. ఎన్ని ఓటిటిలు వచ్చినా కంటెంట్ ఉన్న ఓటిటి లకు ప్రేక్షకాదరణ లభిస్తుందనే విషయాన్ని ప్రేక్షకులు నిరూపించారు. అలాగే ఇప్పుడు మంచి కంటెంట్ తో వచ్చిన “సన్ షైన్” ఓటిటి ని కూడా ప్రేక్షకులందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. ఈ ఓటిటి ని నాతో లాంచ్ చేయించినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉన్న ఈ సన్ షైన్ ఓటిటి గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుతూ సన్ షైన్ ఓటిటి అధినేత శివప్రసాద్ గారికి కి మరియు ఓటిటి ని సక్సెస్ చేయడానికి కృషి చేసిన  టీం అందరికీ అల్ ద బెస్ట్ అని అన్నారు.

Previous Post

చిరంజీవికి రాజ్యసభ టిక్కెట్ ?

Next Post

హైద్రాబాద్ మూవీస్ కి రాయితీలివ్వాలి!! -చిత్ర నిర్మాత రూపేష్ డి.గోహిల్

Next Post
హైద్రాబాద్ మూవీస్ కి రాయితీలివ్వాలి!! -చిత్ర నిర్మాత రూపేష్ డి.గోహిల్

హైద్రాబాద్ మూవీస్ కి రాయితీలివ్వాలి!! -చిత్ర నిర్మాత రూపేష్ డి.గోహిల్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

కొంపల్లిలో ఘనంగా “హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్ ప్రారంభం
movies

కొంపల్లిలో ఘనంగా “హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్ ప్రారంభం

by admin
March 21, 2026
0

...

Read more
ఈ నెలాఖరుకు “అహోం” ప్రారంభం

ఈ నెలాఖరుకు “అహోం” ప్రారంభం

March 21, 2026
హైద్రాబాద్ లో రాక్‌స్టార్ అనిరుధ్ XV టూర్ …

హైద్రాబాద్ లో రాక్‌స్టార్ అనిరుధ్ XV టూర్ …

March 20, 2026
రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో కొత్త సినిమా…

రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో కొత్త సినిమా…

March 20, 2026
వర్టెక్స్ 33 వెస్ట్‌లో గృహ కొనుగోలుదారులకు అద్భుతమైన అవకాశం

వర్టెక్స్ 33 వెస్ట్‌లో గృహ కొనుగోలుదారులకు అద్భుతమైన అవకాశం

March 20, 2026
మియాపూర్‌లో వర్టెక్స్ విరాట్  ప్రాజెక్ట్‌ అద్భుతమైన లిమిటెడ్ EMI హాలిడే ఆఫర్‌ ప్రకటించింది…

మియాపూర్‌లో వర్టెక్స్ విరాట్ ప్రాజెక్ట్‌ అద్భుతమైన లిమిటెడ్ EMI హాలిడే ఆఫర్‌ ప్రకటించింది…

March 20, 2026
రివ్యూ: పవన్ కళ్యాణ్ ​ “ఉస్తాద్ భగత్ సింగ్”

రివ్యూ: పవన్ కళ్యాణ్ ​ “ఉస్తాద్ భగత్ సింగ్”

March 19, 2026
‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ నుంచి ‘న్యాయం చేయరా దేవుడా..’ లిరికల్ విడుదల

‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ నుంచి ‘న్యాయం చేయరా దేవుడా..’ లిరికల్ విడుదల

March 18, 2026
‘కేడీ : ది డెవిల్’ నుంచి నోరా ఫతేహీ, సంజయ్ దత్ మాస్ బీట్ ‘జరిపెయ్ నాతో పండుగ జరిపెయ్’ రిలీజ్

‘కేడీ : ది డెవిల్’ నుంచి నోరా ఫతేహీ, సంజయ్ దత్ మాస్ బీట్ ‘జరిపెయ్ నాతో పండుగ జరిపెయ్’ రిలీజ్

March 15, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In