• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

శ్రీ వెంకట లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌లో ‘మహరాజు’గా సుమన్

admin by admin
October 6, 2022
in movies
0 0
0
శ్రీ వెంకట లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌లో ‘మహరాజు’గా సుమన్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

సుమన్ హీరోగా శ్రీ వెంకట లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌లో ‘మహరాజు’

శ్రీ వెంకట లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌ ప్రొడక్షన్ నెంబర్ 3 చిత్రం.. విజయదశమిని పురస్కరించుకుని.. హైదరాబాద్ సినీ సర్కార్‌ ఆఫీస్‌లో స్ర్కిప్ట్ పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ కార్యక్రమానికి సీనియర్ హీరో సుమన్ ముఖ్య అతిథిగా హాజరై.. పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సినిమాకు పనిచేసే 24 శాఖలకు సంబంధించిన వారంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సుమన్ హీరోగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘మహరాజు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇంతకు ముందు ఈ బ్యానర్‌లో ‘అల్లుడు బంగారం’, ‘అంతేనా.. ఇంకేం కావాలి’ వంటి చిత్రాల తర్వాత తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా నిర్మించబోతున్నట్లుగా దర్శకనిర్మాత వెంకట నరసింహ రాజ్ తెలిపారు.

ఈ సందర్భంగా దర్శకనిర్మాత వెంకట నరసింహ రాజ్ మాట్లాడుతూ.. ‘‘మా బ్యానర్‌లో రాబోతున్న మూడవ చిత్రం ‘మహరాజు’. సుమన్ గారు హీరో. విజయదశమిని పురస్కరించుకుని స్క్రిప్ట్ పూజా కార్యక్రమాలు నిర్వహించాం. వైవిధ్యమైన కథతో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాం. వచ్చే నెలలో రాజమండ్రి పరిసర ప్రాంతాలలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ప్రముఖ నటీనటులతో పాటు కొత్తవారు కూడా ఈ సినిమాలో నటించబోతున్నారు. పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేస్తాం..’’ అని తెలిపారు.

సుమన్ హీరోగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి
కెమెరా: పిఆర్ చందర్ రావు
సంగీతం: శ్రీ వెంకట్
ఆర్ట్ డైరెక్టర్: గిరి
కాస్ట్యూమ్ : తిరుపతి
పాటలు: కాసర్ల శ్యామ్
ఎడిటింగ్: నందమూరి హరి
పీఆర్వో: బి. వీరబాబు
సహ నిర్మాత: సి ఈశ్వర్ రెడ్డి
కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, నిర్మాత: వెంకట నరసింహ రాజ్

Previous Post

ఆంధ్రప్రదేశ్ లో BRS సభ

Next Post

ఘనంగా ప్రారంభమైన “తార” చిత్రం

Next Post
ఘనంగా ప్రారంభమైన “తార” చిత్రం

ఘనంగా ప్రారంభమైన "తార" చిత్రం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

రాఖీ వేడుకల్లో మానవత్వాన్ని చాటుకున్న నటుడు సంజోష్
movies

రాఖీ వేడుకల్లో మానవత్వాన్ని చాటుకున్న నటుడు సంజోష్

by admin
August 28, 2026
0

...

Read more
శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్‌రాజు

శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్‌రాజు

August 28, 2026
దిల్ రాజు ముఖ్య అతిథిగా… శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలు

దిల్ రాజు ముఖ్య అతిథిగా… శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలు

August 26, 2026
గేయ రచయిత చంద్రబోస్ చేతుల మీదుగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రంలోని ‘న్యాయం చేయరా దేవుడా’ థియేట్రికల్ వెర్షన్ పాట విడుదల

గేయ రచయిత చంద్రబోస్ చేతుల మీదుగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రంలోని ‘న్యాయం చేయరా దేవుడా’ థియేట్రికల్ వెర్షన్ పాట విడుదల

August 24, 2026
“జయహో జనార్ధన”సినిమాలోని ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేసిన దర్శకుడు బుచ్చిబాబు

“జయహో జనార్ధన”సినిమాలోని ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేసిన దర్శకుడు బుచ్చిబాబు

August 23, 2026
ఏపీలో గవర్నర్ కోటా MLC పదవి బీజేపీకి కూడా కేటాయించారా?

ఏపీలో గవర్నర్ కోటా MLC పదవి బీజేపీకి కూడా కేటాయించారా?

August 19, 2026
రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి చేతుల మీదుగా “దొరికిందా” చిత్రం ప్రారంభం

రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి చేతుల మీదుగా “దొరికిందా” చిత్రం ప్రారంభం

August 18, 2026
డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న మూవీ

డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న మూవీ

August 18, 2026
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి ప్రయాణికుడికి ఘనస్వాగతం పలికిన ‘మన్యం దీరుడు’ హీరో ఆర్.వి.వి సత్యనారాయణ

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి ప్రయాణికుడికి ఘనస్వాగతం పలికిన ‘మన్యం దీరుడు’ హీరో ఆర్.వి.వి సత్యనారాయణ

August 18, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In