• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

ఘనంగా “రూమ్” ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

admin by admin
October 29, 2022
in movies
0 0
0
ఘనంగా “రూమ్” ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

గ్రాండ్ గా “రూమ్” ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

అశ్విన్ & రమేష్.కె సమర్పణలో, పద్మావతి పిక్చర్స్ పతాకంపై, అభిషేక్ వర్మ, మనో చిత్ర జంటగా పద్మమగన్ దర్శకత్వంలో, వి. యస్. సుబ్బారావు నిర్మించిన చిత్రం “రూమ్”. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్బంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఫిలిం ఛాంబర్ లో విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్, నటుడు బెనర్జీ, నిర్మాత రామరాజ్ చేతుల మీదుగా” రూమ్” ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. వీరితో పాటు చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో

ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. గ్యాంగ్ లీడర్ వంటి ఎన్నో పెద్ద సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసిన వ్యక్తి సుబ్బారావు. అఖండ కూడా పెద్ద విజయం సాధిస్తుందని నమ్మి డిస్ట్రిబ్యూషన్ చేశాడు. అటువంటి వ్యక్తి రూమ్ సినిమాను నిర్మిస్తున్నారు. నిర్మాత రామరాజు గారి అబ్బాయి అభిషేక్ వర్మ హీరో గా నటించాడు. మంచి కంటెంట్ తో వస్తున్న రూమ్ బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.

చిత్ర నిర్మాత సుబ్బారావు మాట్లాడుతూ.. పద్మావతి ఫిలింస్ పేరుతో డిస్ట్రిబ్యూటర్ గా స్టార్ట్ చేశాను. ఇందులో 80% సినిమాలు చిరంజీవి గారి సినిమలు డిస్ట్రిబ్యూషన్ చేశాను. సురేష్ ప్రొడక్షన్స్ లో వచ్చిన అదుగో సినిమా చూశాను అందులోని అభిషేక్ వర్మ ను చూసి ఈ సినిమాకు సెలక్ట్ చేశాము. దర్శకుడు తమిళ్ లో చేసిన పార్టీబన్ సినిమాకు నేషనల్ అవార్డు వచ్చింది. ఈ సినిమా లో నటించిన ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ బాగా సపోర్ట్ చేశారు సినిమా బాగా వచ్చింది అన్నారు.

నిర్మాత రామారాజ్ మాట్లాడుతూ.. సుబ్బారావు, నేను సమకాలికులం. దర్శకుడు కన్మణి గారు మంచి సబ్జెక్టు ను సెలెక్ట్ చేసుకున్నాడు. మా అబ్బాయిని హీరో గా పెట్టీ సినిమా తీసిన సుబ్బారావు కు ధన్యవాదములు అన్నారు.

నటుడు బెనర్జీ మాట్లాడుతూ..చిత్ర నిర్మాత సుబ్బారావు గారు గత 40సంవత్సరాల నుండి సినిమా హిట్ అవుతుందా లేదా అని క్యాలిక్యులేట్ చేయడం అంటే చిన్న విషయం కాదు.అలాంటి తను సెలక్ట్ చేసుకున్న ఈ సినిమా కూడా కచ్చితంగా హిట్ అవుతుందమే నమ్మకం ఉంది.ఈ సినిమాలో నాకు మంచి పాత్ర ఇచ్చారు.దర్శకుడు ఈ సినిమాను చాలా న్యాచురల్ గా తీశాడు. యూత్ కు ఈ సినిమా బాగా అటాచ్ అయ్యే సినిమా.సినిమా చూసిన తర్వాత యూత్ అందరూ ఈ సినిమా గురించి మాట్లాడు కునే విధంగా ఉంటుంది అన్నారు.

చిత్ర దర్శకుడు పద్మ మగన్ మాట్లాడుతూ.. కొత్త వారితో ఏ జానర్ చేసినా క్వాలిటీ లో రాజీ పడకుండా సినిమా చేస్తాను. .ఈ సినిమాలో మంచి కథ ఉంది. ఇందులో అడల్ట్ కంటెంట్ ఉన్నా అది ఎంతవరకు ఉండాలో అంతే లిమిట్ లో ఉంటుంది. అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ కలిగించాలానే ఉద్దేశ్యంతో మంచి క్వాలిటీ తో ఈ సినిమా చేశాము. అభిషేక్ నటించిన సినిమా చూసి తనైతే క్యారెక్టర్ కు షూట్ అవుతాడాని సెలెక్ట్ చేశాము.హీరో,హీరోయిన్ లు ఇద్దరూ సెట్ అవ్వడంతో మొదటగా వర్క్ షాప్ చేసి ఓకే అనుకున్న తరువాత షూట్ కెళ్ళాము . ఈ సినిమా ను 60% ఓకే రూమ్ లో షూట్ చేయడం జరిగింది. బాష ఏదైనా నన్ను నా కథను నమ్మి నాకీ అవకాశం ఇచ్చిన నిర్మాత సుబ్బారావు గారికి ధన్యవాదములు.

హీరోయిన్ మనో చిత్ర మాట్లాడుతూ.. ఇప్పటి వరకు నేను 26 సినిమాలు చేశాను. ఇన్ని సినిమాలు చేసినా నాకు ఈ సినిమా మంచి పేరు తెస్తుంది. ఇది లాస్ట్ మూవీ అనుకొని చేశాను.ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక ఎత్తయితే ఈ సినిమా ఒక ఎత్తు. కెమెరామెన్ నన్ను చాలా అందంగా చూయించారు. ఇదే లాస్ట్ సినిమా అనుకుని చేసిన నాకు అందరూ ఇదే మొదటి సినిమా అవుతుంది అన్నారు. ఈ సినిమా తర్వాత నీకు అనేక సినిమాలలో నటిస్తావు అన్నారు. నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్ అన్నారు.

హీరో అభిషేక్ వర్మ మాట్లాడుతూ.. ఈ కథ విన్నప్పుడే చాలా బాగా నచ్చింది. ఈ సినిమా చూసిన వారంతా కచ్చితంగా నవ్వుకునేలా చాలా బాగుంటుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మ్యాజికల్ వుంటుంది. ఇలాంటి మంచి చిత్రం లో నటించే అవకాశం ఇచ్చిన దర్శకులు పద్మ మగన్ నిర్మాత సుబ్బారావు గారికి ధన్యవాదములు అన్నారు.

సహా నిర్మాత అశ్విన్ మాట్లాడుతూ..రూమ్ సినిమా బాగా వచ్చింది. త్వరలో వస్తున్న మా సినిమాను ప్రేక్షకులు అందరూ ఆదరించి ఆశీర్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ వినోద్ యాజమాన్య మాట్లాడుతూ.. ఈ సినిమా నాకు వెరీ స్పెషల్ ఎందుకంటే ఈ సినిమాలో చాలా మంది సీనియర్స్ వర్క్ చేశారు. ఈ సినిమాకు పాటల కంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంపార్టెంట్. అందుకే ఇందులో పాటలు లేవు.. యూత్ ఫుల్ సబ్జెక్టు గా వస్తున్న “రూమ్” సినిమా పెద్ద విజయం సాదించాలి అన్నారు.

గెస్ట్ గా వచ్చిన దర్శకుడు కన్మణి మాట్లాడుతూ..ఈ సినిమాలో కంప్లీట్ ఫన్ ఉంటుంది. సినిమా చూసిన యూత్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు..హీరో, హీరోయిన్ లు ఇద్దరూ చాలా చక్కగా నటించారు.బెనర్జీ లాంటి సీనియర్ యాక్టర్ ఇందులో నటించడం వలన ఈ సినిమాకు మంచి మైలేజ్ వచ్చింది. నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు.

నటీ నటులు….
అభిషేక్ వర్మ, మనో చిత్ర , బెనర్జీ, సంపంత్ రామ్ , తెరి దీన, తదితరులు

సాంకేతిక నిపుణులు ….
నిర్మాత : వి. యస్. సుబ్బారావు
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : పద్మ మగన్
డి. ఓ. పి.: యమ్. యస్. ప్రభు
ఎడిటర్ : సి. యస్ ప్రేమ్
మ్యూజిక్ డైరెక్టర్ : వినోద్ యాజమాన్య
ఆర్ట్ డైరెక్టర్ : పి. రాజు

Previous Post

ఆకట్టుకునే న్యూఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ “ఫోకస్”

Next Post

మహేష్ బాబు సినిమాలో అవకాశం ఇస్తారేమో అని…- హీరో కృష్ణ మాన్యం

Next Post
మహేష్ బాబు సినిమాలో అవకాశం ఇస్తారేమో అని…- హీరో కృష్ణ మాన్యం

మహేష్ బాబు సినిమాలో అవకాశం ఇస్తారేమో అని...- హీరో కృష్ణ మాన్యం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ఘనంగా “సర్దార్ సర్వాయి పాపన్న” సినిమా పోస్టర్ లాంఛ్
movies

ఘనంగా “సర్దార్ సర్వాయి పాపన్న” సినిమా పోస్టర్ లాంఛ్

by admin
August 6, 2026
0

...

Read more
ఆగస్టు 7న “జి.డి.నాయుడు” గా వస్తున్న ఆర్. మాధవన్

ఆగస్టు 7న “జి.డి.నాయుడు” గా వస్తున్న ఆర్. మాధవన్

August 6, 2026
కళాంజలి: విభా యడవల్లి కూచిపూడి నాట్య ప్రయాణం

కళాంజలి: విభా యడవల్లి కూచిపూడి నాట్య ప్రయాణం

August 3, 2026
ఎన్నికల్లో శ్రామిక ప్యానల్‌ ఘనవిజయం

ఎన్నికల్లో శ్రామిక ప్యానల్‌ ఘనవిజయం

August 1, 2026
ఘనంగా మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా “బెనాక గోల్డ్” యాన్యువల్ సెలబ్రేషన్స్

ఘనంగా మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా “బెనాక గోల్డ్” యాన్యువల్ సెలబ్రేషన్స్

July 24, 2026
నేషనల్ అవార్డ్స్ విన్నింగ్ మూవీ ‘కమిటీ కుర్రోళ్లు’ నిర్మాత, హీరోల కాంబినేషన్ లో మరో కొత్త సినిమా!

నేషనల్ అవార్డ్స్ విన్నింగ్ మూవీ ‘కమిటీ కుర్రోళ్లు’ నిర్మాత, హీరోల కాంబినేషన్ లో మరో కొత్త సినిమా!

July 21, 2026
‘లెనిన్’ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్

‘లెనిన్’ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్

July 10, 2026
హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సైన్ లబాన్’

హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సైన్ లబాన్’

July 6, 2026
తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి విజువల్స్ అందిస్తున్న క్రియేటివ్ VFX సూపర్‌వైజర్… రాంజీ డాట్

తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి విజువల్స్ అందిస్తున్న క్రియేటివ్ VFX సూపర్‌వైజర్… రాంజీ డాట్

July 4, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In