• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

జబర్ధస్త్ పణి చేతుల మీదుగా ‘నో రామ.. రావణ్స్ ఓన్లీ’ ట్రైలర్ విడుదల

admin by admin
May 4, 2022
in movies
0 0
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

డైరెక్టర్స్ కట్ సినిమా బ్యానర్‌పై వీరబ్రహ్మం నక్కా దర్శకత్వంలో.. తనే స్వయంగా నిర్మిస్తున్న చిత్రం ‘నో రామ.. రావణ్స్ ఓన్లీ’. 14 సంవత్సరాల లోపు పిల్లలను సరైన దారిలో పెట్టకపోతే జరిగే పరిణామాల నేపథ్యంలో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన కార్యక్రమంలో జబర్ధస్త్ పణి చేతుల మీదుగా విడుదల చేశారు. జబర్ధస్త్ పణి, దర్శకుడు వీరబ్రహ్మంతో పాటు అంకిత్ నాయుడు, శివ బలరామ్, తిరుపతి, రిషి వంటి వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతరం దర్శకనిర్మాత వీరబ్రహ్మం నక్కా మాట్లాడుతూ..‘‘ఈ కార్యక్రమానికి వచ్చి.. మమ్మల్ని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. పణిగారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ‘నో రామ.. రావణ్స్ ఓన్లీ’.. టైటిల్ ఎంత వైవిధ్యంగా ఉందో.. సినిమా కూడా అంతే వైవిధ్యభరితంగా ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులందరూ చూడాల్సిన సినిమా ఇది. తమ పిల్లలను పెంచాల్సిన టైమ్‌లో సరిగా పెంచకపోతే ఎటువంటి పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందనేది.. మంచి మెసేజ్‌తో ఈ చిత్రంలో చూపించాము. తల్లిదండ్రులనే కాదు.. ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం నచ్చుతుంది. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే.. మంచి మెసేజ్‌ని ప్రేక్షకులకు ఈ చిత్రంలో చెప్పడం జరిగింది. ట్రైలర్ చూసిన తర్వాత అందరికీ ఆ విషయం అర్థమై ఉంటుంది. ఈ చిత్రం విషయంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. త్వరలోనే పూర్తి వివరాలను తెలియజేస్తాము..’’ అని తెలిపారు.

ఈ చిత్రానికి
కెమెరా: అశోక్ కుమార్ మట్టపూడి
కొరియోగ్రఫీ: మురళీకృష్ణ, అర్జున్, అంజా గౌడ్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: అంకిత్ నాయుడు
పబ్లిసిటీ డిజైనర్: డిజైన్ స్టూడియో
పీఆర్వో: బి. వీరబాబు
కథ-సంగీతం-నిర్మాత-దర్శకత్వం: వీరబ్రహ్మం నక్కా

Previous Post

ఆది సాయి కుమార్ బ్లాక్ చిత్రం మే 28న విడుదల

Next Post

ఎట్రాక్టివ్ ఫస్ట్ గ్లిoప్స్ తో సమంత ‘యశోద’

Next Post
ఎట్రాక్టివ్ ఫస్ట్ గ్లిoప్స్ తో సమంత ‘యశోద’

ఎట్రాక్టివ్ ఫస్ట్ గ్లిoప్స్ తో సమంత ‘యశోద’

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

వారాహి సిల్వర్ జ్యువెలరీ ను ప్రారంభించిన సినీనటుడు తేజ సజ్జ, మరియు సినీనటి మీనాక్షి చౌదరి
movies

వారాహి సిల్వర్ జ్యువెలరీ ను ప్రారంభించిన సినీనటుడు తేజ సజ్జ, మరియు సినీనటి మీనాక్షి చౌదరి

by admin
March 23, 2026
0

...

Read more
కొంపల్లిలో ఘనంగా “హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్ ప్రారంభం

కొంపల్లిలో ఘనంగా “హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్ ప్రారంభం

March 21, 2026
ఈ నెలాఖరుకు “అహోం” ప్రారంభం

ఈ నెలాఖరుకు “అహోం” ప్రారంభం

March 21, 2026
హైద్రాబాద్ లో రాక్‌స్టార్ అనిరుధ్ XV టూర్ …

హైద్రాబాద్ లో రాక్‌స్టార్ అనిరుధ్ XV టూర్ …

March 20, 2026
రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో కొత్త సినిమా…

రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో కొత్త సినిమా…

March 20, 2026
వర్టెక్స్ 33 వెస్ట్‌లో గృహ కొనుగోలుదారులకు అద్భుతమైన అవకాశం

వర్టెక్స్ 33 వెస్ట్‌లో గృహ కొనుగోలుదారులకు అద్భుతమైన అవకాశం

March 20, 2026
మియాపూర్‌లో వర్టెక్స్ విరాట్  ప్రాజెక్ట్‌ అద్భుతమైన లిమిటెడ్ EMI హాలిడే ఆఫర్‌ ప్రకటించింది…

మియాపూర్‌లో వర్టెక్స్ విరాట్ ప్రాజెక్ట్‌ అద్భుతమైన లిమిటెడ్ EMI హాలిడే ఆఫర్‌ ప్రకటించింది…

March 20, 2026
రివ్యూ: పవన్ కళ్యాణ్ ​ “ఉస్తాద్ భగత్ సింగ్”

రివ్యూ: పవన్ కళ్యాణ్ ​ “ఉస్తాద్ భగత్ సింగ్”

March 19, 2026
‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ నుంచి ‘న్యాయం చేయరా దేవుడా..’ లిరికల్ విడుదల

‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ నుంచి ‘న్యాయం చేయరా దేవుడా..’ లిరికల్ విడుదల

March 18, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In