• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

మోహన్ బాబు, మంచు లక్ష్మి కలిసి నటిస్తున్న “అగ్ని నక్షత్రం” టైటిల్ లాంచ్

admin by admin
July 1, 2022
in movies
0 0
0
మోహన్ బాబు, మంచు లక్ష్మి కలిసి నటిస్తున్న “అగ్ని నక్షత్రం” టైటిల్ లాంచ్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ మరియు మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై కలెక్షన్ కింగ్ డా.మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం “అగ్ని నక్షత్రం”. విలక్షణ నటుడు సముద్రఖని, మలయాళీ నటుడు సిద్ధిక్,  విశ్వంత్ , జబర్దస్త్ మహేష్ నటీ నటులుగా ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వంలో కలెక్షన్ కింగ్ డా.మంచు మోహన్ బాబు మరియు లక్ష్మీ ప్రసన్న లు నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ లాంచ్ కార్యక్రమం ఈరోజు ఉదయం 9:29 గంటలకు ఘనంగా జరిగింది.


తండ్రీ కూతుళ్ళైన కలెక్షన్ కింగ్ డా. మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి మొట్ట మొదటిది సారిగా కలిసి నటించడం విశేషం.మంచి ముహూర్తాన “అగ్ని నక్షత్రం” అనే టైటిల్ రివీల్ చేయడం జరిగింది. ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు కథ అందించారు. ఇప్పుడు రిలీజ్ అయిన లుక్స్ చూస్తుంటే ఇదొక పోలీస్ స్టోరీ వంటి విభిన్నమైన కథాంశంతో రూపొందింది అని అర్థం అవుతుంది.ఇందులో  విలక్షణ నటుడు సముద్రఖని, మలయాళం లో ఎన్నో విభిన్న పాత్రలు పోశించిన మలయాళ నటుడు సిద్దిక్ విలన్ గా చైత్ర శుక్ల ద్వితీయ ముఖ్య పాత్రలో, విశ్వంత్ కథా నాయకుడిగా, జబర్దస్త్ మహేష్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వం వహిస్తుండగా, మధురెడ్డి ఎడిటర్ గా లిజో కె జోస్ సంగీతం, గోకుల్ భారతి కెమెరామెన్ గా వ్యవహరిస్తున్నారు. శర వేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది.

 

నటీ నటులు
కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు, మంచు లక్ష్మి, సముద్రఖని, మలయాళీ నటుడు సిద్ధిక్, విశ్వంత్ , జబర్దస్త్ మహేష్, చైత్ర శుక్ల తదితరులు

సాంకేతిక నిపుణులు
బ్యానర్స్ : శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ మరియు మంచు ఎంటర్‌ టైన్‌మెంట్స్
నిర్మాతలు : డా, మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి
దర్శకత్వం : ప్రతీక్ ప్రజోష్
సంగీతం: లిజో కె జోస్,
DOP: గోకుల్ భారతి
ఎడిటర్ : మధురెడ్డి

Previous Post

ఏపీలో పెరిగిన ఆర్టీసీ బస్సు చార్జీలు

Next Post

అనంతపురంలో ‘ది వారియర్’ ట్రైలర్‌ను విడుదల చేసిన బోయపాటి

Next Post
అనంతపురంలో ‘ది వారియర్’ ట్రైలర్‌ను విడుదల చేసిన బోయపాటి

అనంతపురంలో 'ది వారియర్' ట్రైలర్‌ను విడుదల చేసిన బోయపాటి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

మంగళగిరిలో ‘ధర్మ దీక్ష’: బీసీల హక్కుల కోసం బోడె రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్ష!
politics

మంగళగిరిలో ‘ధర్మ దీక్ష’: బీసీల హక్కుల కోసం బోడె రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్ష!

by admin
April 11, 2026
0

...

Read more
ఘనంగ “కాలగమనం” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగ “కాలగమనం” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

April 11, 2026
రివ్యూ- డీకాట్ (Dacoit)

రివ్యూ- డీకాట్ (Dacoit)

April 10, 2026
ముందుచూపున్న దర్శకుడు జయశంకర్: అప్పట్లో ఆయన చేసిన ‘కాన్సెప్ట్స్’.. ఇప్పుడు బాక్సాఫీస్ ‘హిట్స్’!

ముందుచూపున్న దర్శకుడు జయశంకర్: అప్పట్లో ఆయన చేసిన ‘కాన్సెప్ట్స్’.. ఇప్పుడు బాక్సాఫీస్ ‘హిట్స్’!

April 7, 2026
నిర్మాత కేఎస్ రామారావు, డైరెక్టర్ వి.వి.వినాయక్ అతిథులుగా ఘనంగా “అహోం” సినిమా ప్రారంభం

నిర్మాత కేఎస్ రామారావు, డైరెక్టర్ వి.వి.వినాయక్ అతిథులుగా ఘనంగా “అహోం” సినిమా ప్రారంభం

April 7, 2026
ఘనంగా శ్రీజ స్వీయ దర్శకత్వంలో నిర్మించి హీరోయిన్ గా నటించిన “కొత్త కొత్తగా” సాంగ్ ఆల్బమ్ లాంఛ్

ఘనంగా శ్రీజ స్వీయ దర్శకత్వంలో నిర్మించి హీరోయిన్ గా నటించిన “కొత్త కొత్తగా” సాంగ్ ఆల్బమ్ లాంఛ్

April 7, 2026
విచిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన దర్శకులు విఎన్. ఆదిత్య

విచిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన దర్శకులు విఎన్. ఆదిత్య

April 6, 2026
జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్

April 4, 2026
హీరోయిన్ మానస వారణాశి చేతుల మీదుగా నెల్లూరులో లాడియా (LADIA) 6వ స్టోర్ ప్రారంభం

హీరోయిన్ మానస వారణాశి చేతుల మీదుగా నెల్లూరులో లాడియా (LADIA) 6వ స్టోర్ ప్రారంభం

April 4, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In