• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

కోనసీమ ‘క్రాప్ హాలిడే’ పాపం వైసీపీ ప్రభుత్వానిదే : పవన్ కళ్యాణ్

Konaseema Farmers Crop Holiday

admin by admin
June 10, 2022
in politics
0 0
0
కోనసీమ ‘క్రాప్ హాలిడే’ పాపం వైసీపీ ప్రభుత్వానిదే : పవన్ కళ్యాణ్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి వైసీపీ విరుచుకుపడ్డారు. బంగారు పంటలు పండించే కోనసీమ రైతులు ఇప్పుడు ‘క్రాప్ హాలిడే’ప్రకటించిన పాపం అంతా వైసీపీ ప్రభుత్వానిదేనని విమర్శించారు.అన్నపూర్ణగా పేరున్న గోదావరి జిల్లాల్లో క్రాప్ హాలిడే ప్రకటించాల్సిన పరిస్థితులు తీసుకొచ్చిన ఘనత వైసీపీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం రైతుల పట్ల వ్యవహరించిన తీవ్ర నిర్లక్ష్యం వల్లనే రైతులు క్రాప్ హాలిడే ప్రకటించాల్సి వచ్చిందని..ఇది వైసీపీ ప్రభుత్వం చేతకానితనానికి నిలువెత్తు నిదర్శం అని అన్నారు.

ఆరుగాలం కష్టపడి రైతన్నలు ధాన్యం పండిస్తే ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయటానికి ప్రభుత్వం ఏమాత్రం ముందుకు రావటంలేదని..కొనుగోలు చేసినా..గిట్టుబాటు ధర లేక ధాన్యం అమ్మిన రైతులకు సకాలంలో డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వం నానా ఇబ్బందులకు గురించేస్తోందని విమర్శించారు. ధాన్యం కొనుగోలు చేసి రైతులకు సకాలంలో డబ్బులు ఇవ్వకపోతే..మరో పంట వేయటానికి రైతులకు పెట్టుబడి ఎక్కడనుంచి వస్తుంది? ఈ కనీసం పరిజ్ఞానం కూడా ప్రభుత్వానికి లేకపోవటం దౌర్భాగ్యం అని ఎద్దేవా చేశారు.
బంగారు పండే గోదావరి జిల్లాలోని కోనసీమలో క్రాప్ హాలిడే ప్రకటించి 11 ఏళ్ల తరువా ఇటువంటి పరిస్థితులు రావటానికి కారణం వైసీపీ ప్రభుత్వం చేతకానితనం వల్లనేనని పవన్ కళ్యాణ్ అన్నారు. క్రాప్ హాలిడే చాలా బాధాకరం అని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తంచేశారు. కోనసీమ రైతులకు జనసేన అండగా ఉంటుందని హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. వర్షాలు కురిసే రోజులు దగ్గరపడుతున్నా..తొలకరి పంట వేయలేం అని ఆవేదన వ్యక్తంచేస్తు రైతులను తమకు లేఖలు రాస్తున్నారని..వారికి జనసేన అండగా ఉంటుందని హామీ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

Previous Post

విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా “దర్జా”థియేట్రికల్ ట్రైలర్ విడుదల

Next Post

టీటీడీ ట్రస్ట్‌లకు రూ.3.20 కోట్లు విరాళం!

Next Post
టీటీడీ ట్రస్ట్‌లకు రూ.3.20 కోట్లు విరాళం!

టీటీడీ ట్రస్ట్‌లకు రూ.3.20 కోట్లు విరాళం!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

హైదరాబాద్‌లో అక్టోబర్ 14, 15 తేదీల్లో ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్–2026’
politics

హైదరాబాద్‌లో అక్టోబర్ 14, 15 తేదీల్లో ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్–2026’

by admin
October 10, 2026
0

...

Read more
ఘనంగా సిస్ట్లా ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ తొలి వార్షికోత్సవ వేడుకలు

ఘనంగా సిస్ట్లా ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ తొలి వార్షికోత్సవ వేడుకలు

October 10, 2026
అనకాపల్లి… రా అండ్ రస్టిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్

అనకాపల్లి… రా అండ్ రస్టిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్

October 3, 2026
సీనియర్ దర్శకుడు  బి.నర్సింగ్ రావుకు గౌరవ డాక్టరేట్

సీనియర్ దర్శకుడు బి.నర్సింగ్ రావుకు గౌరవ డాక్టరేట్

October 3, 2026
‘తెల్లకాగితం’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది

‘తెల్లకాగితం’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది

October 2, 2026
ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా  వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

September 30, 2026
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

September 22, 2026
ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

September 22, 2026
లండన్ ఎంబీఏ టు పాన్ ఇండియా మూవీస్: అదరగొడుతున్న బ్యూటీ విత్ బ్రెయిన్స్ ‘ఆయుషి పటేల్’

లండన్ ఎంబీఏ టు పాన్ ఇండియా మూవీస్: అదరగొడుతున్న బ్యూటీ విత్ బ్రెయిన్స్ ‘ఆయుషి పటేల్’

September 16, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In