• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

‘బెదురులంక 2012’తో నేను మళ్ళీ ఇంట్రడ్యూస్ అవుతున్నాను – హీరో కార్తికేయ

admin by admin
August 24, 2023
in movies
0 0
0
‘బెదురులంక 2012’తో నేను మళ్ళీ ఇంట్రడ్యూస్ అవుతున్నాను – హీరో కార్తికేయ
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘బెదురులంక 2012’. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శుక్రవారం (ఆగస్టు 25న) సినిమా విడుదల కానుంది. హైదరాబాద్‌లో బుధవారం రాత్రి ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఆ విశేషాలు…

హీరో కార్తికేయ మాట్లాడుతూ ”నేను ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్లు, సినిమాలు వేరు. ‘బెదురులంక 2012’ వేరు. ‘ఆర్ఎక్స్ 100’తో ఒకసారి ఇంట్రడ్యూస్ అయ్యాను. మళ్ళీ ఇంకోసారి ‘బెదురులంక 2012’తో అవుతున్నాను. రెండిటిలో శివ పేరు కుదిరింది. క్లాక్స్ కథ చెప్పినప్పుడు ఇందులో నా క్యారెక్టర్, హీరోయిజం ఎంత ఉంది? మార్కెట్ ఎలా ఉంది? వంటి లెక్కలు వేసుకోలేదు. కథ వినగానే నేను ఎంజాయ్ చేసినట్లు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తే బావుంటుందని అనిపించింది. ఆరు గంటలకు క్లాక్స్ కథ చెప్పడం మొదలు పెడితే రాత్రి 12 అయ్యింది. ఈ కథను ఆడియన్స్ 100 పర్సెంట్ ఎంజాయ్ చేస్తారని, ఆలోచిస్తారని అనిపించింది. జీవితంపై క్లాక్స్ కు ఉన్న క్లారిటీ సినిమాలో కనిపిస్తుంది. మా వేవ్ లెంగ్త్స్ మ్యాచ్ అయ్యాయి. ఈ సినిమా చేస్తున్న క్రమంలో మనిషిగా నేను కూడా మారాను. ఆ మార్పు ఈ సినిమాలో కనిపిస్తుంది. ఇందులో వేరేగా ఉన్నానని ప్రేక్షకులకు అనిపిస్తుంది. ఇటువంటి కథను నాతో సినిమా చేయడానికి నిర్మాత నమ్మాలి. నాతో లవ్ స్టోరీ, యాక్షన్ సినిమా చేయడానికి నిర్మాతలు వస్తారు. ఈ క్యారెక్టర్ నేను చేయగలనని క్లాక్స్ నమ్మాడు. మేం ఇద్దరం ఈ సినిమా చేయగలమని నిర్మాత బెన్నీ నమ్మారు. న్యూ ఏజ్ ప్రొడ్యూసర్ ఆయన. బెన్నీ గారికి థాంక్స్. సినిమాలో కథానాయికగా ముందు నేహా శెట్టిని అనుకోలేదు. బెన్నీ గారు ఆమె పేరు చెబితే మేం డౌట్ పడ్డాం. మా భయం కన్నా ఆమె ఎక్కువ భయపడిందని షూటింగ్ చేస్తున్నప్పుడు మాకు అర్థమైంది. రాధికా కనిపించకూడదని చాలా జాగ్రత్తలు తీసుకుని నటించింది. తన క్యారెక్టర్ వరకు కాకుండా సినిమాను చూసింది. మణిశర్మ గారి ‘రామా చిలకమ్మా’ సాంగ్ వల్ల నాలో ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ మొదలైంది. ఎంతో మంది హీరోలతో, ఎన్నో జానర్ సినిమాలు చేసినప్పటికీ… ఈ తరహా సినిమాను ఎప్పుడు చేయలేదని, తన మొదటి సినిమాకు పని చేసినట్లు చేస్తున్నానని మణిశర్మ గారు చెప్పారు. నా ఫెవరేట్ మ్యూజిక్ డైరెక్టర్ పాటలకు నేను డ్యాన్స్ చేయడం సంతోషంగా ఉంది. టెక్నీషియన్లు, ఆర్టిస్టులు అందరూ మనసు పెట్టి పని చేశారు. సినిమాలో ప్రతి క్యారెక్టర్ కీలకమే. నేను ఈ సినిమా చేయడం లక్కీగా ఫీలవుతున్నా. నా సినిమాలు ఆడినా, ఆడకపోయినా ప్రేక్షకులు నాపై ప్రేమ, అభిమానం చూపిస్తున్నారు. ప్రతి సినిమాకు కష్టపడుతున్నా. ఈ సినిమాకు రిలాక్స్ కావచ్చు. ఇంతకు ముందు మిస్ అయినవి వడ్డీతో కలిపి రావచ్చు. నిజాయతీగా కొత్త సినిమా తీశాం. దీన్ని ప్రేక్షకులు సపోర్ట్ చేస్తే… ఇటువంటి ప్రయోగాలు చేయడానికి మరింత ఉత్సహం వస్తుంది. సినిమాపై మాకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి 24వ రాత్రి ప్రీమియర్ షోలు వేస్తున్నాం. ఈ సినిమాను బ్లాక్ బస్టర్ చేయండి. మరిన్ని బ్లాక్ బస్టర్స్ చేయడానికి ఇంకా కష్టపడతా” అని అన్నారు.

Previous Post

‘వెన్నెల’ కిశోర్ హీరోగా యాక్షన్ కామెడీ సినిమా ‘చారి 111’

Next Post

Lifetime Achievement Award To Business Leader Sri Atluri

Next Post
Lifetime Achievement Award To Business Leader Sri Atluri

Lifetime Achievement Award To Business Leader Sri Atluri

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

Review : లావణ్య త్రిపాఠి ‘సతి లీలావతి’
reviews

Review : లావణ్య త్రిపాఠి ‘సతి లీలావతి’

by admin
May 8, 2026
0

...

Read more
ఘనంగా జరిగిన ‘వా తారా రంపం’ సెలబ్రిటీ అంత్యాక్షరి షో కర్టెన్‌రైజర్‌

ఘనంగా జరిగిన ‘వా తారా రంపం’ సెలబ్రిటీ అంత్యాక్షరి షో కర్టెన్‌రైజర్‌

May 8, 2026
‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి

May 6, 2026
ఈ నెల 28న  “ఫస్ట్ టైం” సినిమా ట్రైలర్

ఈ నెల 28న “ఫస్ట్ టైం” సినిమా ట్రైలర్

April 26, 2026
బుల్లెట్ దిగింది.. మిస్టరీ పెరిగింది! ‘గేదెల రాజు’ మూవీ రివ్యూ

బుల్లెట్ దిగింది.. మిస్టరీ పెరిగింది! ‘గేదెల రాజు’ మూవీ రివ్యూ

April 25, 2026
ది బ్రేకింగ్ న్యూస్ మూవీ నుంచి “మేకింగ్ ఆఫ్ విశ్వ” గ్లిమ్స్ విడుదల

ది బ్రేకింగ్ న్యూస్ మూవీ నుంచి “మేకింగ్ ఆఫ్ విశ్వ” గ్లిమ్స్ విడుదల

April 25, 2026
‘కన్న’ మూవీ టీజర్ గ్రాండ్ లాంచ్

‘కన్న’ మూవీ టీజర్ గ్రాండ్ లాంచ్

April 25, 2026
‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

April 25, 2026
ఫాల్కే ఫిలిం ఫెస్టివల్‌కు “The 3rd” ఎంపిక

ఫాల్కే ఫిలిం ఫెస్టివల్‌కు “The 3rd” ఎంపిక

April 25, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In