• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

సుకుమార్ చేతులమీదుగా విడుదలైన ‘డై హార్డ్ ఫ్యాన్’ ట్రైలర్

admin by admin
August 24, 2022
in movies
0 0
0
సుకుమార్ చేతులమీదుగా విడుదలైన ‘డై హార్డ్ ఫ్యాన్’ ట్రైలర్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

సుకుమార్ చేతులమీదుగా విడుదలైన ‘డై హార్డ్ ఫ్యాన్’ ట్రైలర్

సెప్టెంబర్ 2 న గ్రాండ్ రిలీజ్

సినిమాలో న‌టించే హీరోయిన్స్ అంటే యూత్ లో ఎంత క్రేజ్ వుంటుందో అంద‌రికి తెలుసు. అలాంటిది ఓ అభిమాని త‌ను అభిమానించే హీరోయిన్‌ని క‌ల‌వాల‌నుకుంటాడు.అనుకోకుండా హీరోయిన్ క‌లిస్తే ఆ రాత్రి ఏం జ‌రిగింద‌నేది ఈ చిత్ర ముఖ్య క‌థాంశం. శ్రీహాన్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రియాంక శ‌ర్మ‌, శివ ఆల‌పాటి ష‌క‌ల‌క శంక‌ర్‌, రాజీవ్ క‌న‌కాల‌, నోయ‌ల్ నటీనటులుగా అభిరామ్ M దర్శకత్వంలో చంద్రప్రియ సుబుధి నిర్మిస్తున్న చిత్రం “డై హార్డ్ ఫ్యాన్”. ఈ చిత్రంలో హీరోయిన్‌ కి డైహ‌ర్ట్ ఫ్యాన్ గా శివ ఆల‌పాటి న‌టిస్తున్నాడు. మధు పొన్నాస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సయ్యద్ తేజుద్దీన్ మాటలు రాస్తున్నారు. తాజాగా ఇందులో పరుగే పరుగు పాటను స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ విడుద‌ల చేశారు. ఈ పాటచాలా అద్బుతంగా ఉందని ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి సెప్టెంబర్ 2న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్బంగా దర్శకులు సుకుమార్ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో

దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ.. అభిరామ్ M దర్శకత్వంలో చంద్రప్రియ సుబుధి నిర్మించిన సస్పెన్స్ కామెడీ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ బాగుంది. ఈ సినిమాకు నా ఫ్రెండ్ మధు మంచి మ్యూజిక్ ఇచ్చాడు. మంచి కొన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా టీం అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

చిత్ర దర్శకుడు అభిరామ్ మాట్లాడుతూ.. చాలా మంది ఈ టైటిల్ క్రెజీగా ఉందని పెట్టారా అని అడుగుతున్నారు. అయితే టైటిల్ తగ్గట్టే సినిమా ఉంటుంది. హీరోయిన్ కి , అభిమానికి మధ్య జరిగే సస్పెన్స్ కామెడీ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రంలో అన్ని పాత్ర‌లు హీరోయిన్ పాత్ర చుట్టూ తిరుగుతూ వుంటాయి.మధు గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు.బేబమ్మ పాత్రలో షకలక శంకర్ పాత్ర ఆద్యంతం న‌వ్విస్తుంది.కృష్ణ కాంత్ గా రాజీవ్ కనకాల ,మరియు నోయల్, హీరో, హీరోయిన్ లు చాలా సపోర్ట్ చేశారు. నిర్మాత‌లు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మిచారు.ఈ సినిమా క‌థ లో మ‌లుపులు ప్రేక్ష‌కుడ్ని థ్రిల్ చేస్తాయి. సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు

చిత్ర నిర్మాత చంద్రప్రియ సుబుధి మాట్లాడుతూ..మా చిత్ర ట్రైలర్ ను విడుదల చేసిన సుకుమార్ కి ధన్యవాదాలు. ఈ కథకు హీరో, హీరోయిన్స్ అంటూ ఉండరు. కథే హీరో. కంటెంట్ ఉంటేనే ఏ చిత్రాన్ని అయినా ప్రేక్షకులు అదరిస్తారని నమ్ముతాను. అందుకే నేను కంటెంట్ ను నమ్మి ఈ సినిమా నిర్మించాను.ద‌ర్శ‌కుడు అభిరామ్ ట్రెండ్‌కి త‌గ్గ‌ట్టుగా ఈ చిత్రాన్ని చిత్రీక‌రించాడు. ఈ సినిమాకు టీం అంతా ఎంతో కష్టపడ్డారు.సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించాలని కోరుతున్నాను అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సందీప్ కింతలి మాట్లాడుతూ.. టీం అంతా ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమా సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మా చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు.

నటుడు షకలక శంకర్ మాట్లాడుతూ..”డై హార్డ్ ఫ్యాన్” కు బలం ఓన్లీ కథ. ఇలాంటి మంచి కంటెంట్ ను సెలెక్ట్ చేసుకొని తీశారు దర్శక, నిర్మాతలు. సాహో లో ప్రభాస్ నోటి వెంట వచ్చిన డైలాగ్ ను ఈ సినిమాకు టైటిల్ గా పెట్టడం జరిగింది.ఈ కథకు ఈ టైటిల్ 100%యాప్ట్. టైటిల్ తగ్గట్టే సినిమా ఉంటుంది. సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి అన్నారు..

నటుడు నోయల్ మాట్లాడుతూ.. సుకుమార్ గారు నన్ను గుర్తించడం వలెనే ఈ రోజు ఆర్టిస్ట్ గా మీ ముందు ఉన్నాను.దర్శకుడు అభిరామ్ తో నేను చేసిన రెండవ సినిమాఇది.చాలా మంది నటులు వున్నా ప్రొడ్యూస్ చేసే వారు తక్కువ అలాంటిది అభిరామ్, శివ, ప్రియాంక లను నమ్మి తీసిన ఈ సినిమా చాలా బాగా వచ్చింది.నిర్మాతలకు పెద్ద హిట్ అవ్వాలి.వారికి నా ధన్యవాదములు.

చిత్ర హీరో శివ ఆలపాటి మాట్లాడుతూ..నా మొదటి సినిమాకే సీనియర్ ఆర్టిస్టులతో నటించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు

చిత్ర హీరోయిన్ ప్రియాంక శర్మ మాట్లాడుతూ..సవారీ చిత్రం తరువాత మంచి స్కోప్ ఉన్న పాత్రలో నటిస్తున్నాను.టీం అంతా ఎంతో హార్డ్ వర్క్ చేశాము. మంచి కంటెంట్ తో సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించాలని కోరుతున్నాను అన్నారు

సినిమాటోగ్రఫర్ జగదీష్ బొమ్మిశెట్టి మాట్లాడుతూ.. నిర్మాతలకిది మొదటి సినిమా అయినా చాలా బాగా తీ శారు. ఇందులో నటించుయినా వారంతా చాలా బాగా నటించారు.సెప్టెంబర్ 2 న వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు

జర్నలిస్ట్ ఏలూరు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ సినిమా చూశాను బాగుంది. అభిరామ్ గారు ఎంచుకున్న కథే కాకుండా చిత్రాన్ని చాలా బాగా తీశారు. సినిమా చూస్తున్నంత సేపు నెక్స్ట్ ఏ జరుగుతుంది అనే క్యూరియాసిటీ గా ట్విస్ట్ & టర్న్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసికెళ్ళింది. పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా సెప్టెంబర్ 2 న విడుదల అవుతున్న “డై హార్డ్ ఫ్యాన్” చిత్రాన్ని పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు

నటుడు కేశవ్ దీపక్ మాట్లాడుతూ.. శివ, శఖలక శంకర్ పై వచ్చే సీన్స్ అద్భుతంగా ఉంటాయి. ఫుల్ కామెడీ మూవీ గా వస్తున్న ఈ సినిమను అందరూ ఆదరించాలి అన్నారు

 

నటీనటులు: ప్రియాంక శర్మ, శివ ఆలపాటి, షకలక శంకర్, రాజీవ్ కనకాల, నొయ‌ల్ తదితరులు

టెక్నికల్ టీమ్:
దర్శకుడు: అభిరామ్ M
బ్యానర్: శ్రీహాన్ సినీ క్రియేషన్స్
నిర్మాత: చంద్రప్రియ సుబుధి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సందీప్ కింతలి
మాటలు: సయ్యద్ తేజుద్దీన్
సంగీతం: మధు పొన్నాస్
సినిమాటోగ్రఫీ: జగదీష్ బొమ్మిశెట్టి
ఎడిట్ VFX – తిరు B
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: వెంకటేష్ తిరుమల శెట్టి
PRO: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

Previous Post

వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఐక్యూ టీం

Next Post

జగన్ కి డబ్బు పిచ్చి…నోట్ల కట్టల వాసన చూడనిదే నిద్రపట్టదు – జనసేన

Next Post
జగన్ కి డబ్బు పిచ్చి…నోట్ల కట్టల వాసన చూడనిదే నిద్రపట్టదు – జనసేన

జగన్ కి డబ్బు పిచ్చి...నోట్ల కట్టల వాసన చూడనిదే నిద్రపట్టదు - జనసేన

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ఘనంగా “మా రాముడు అందరివాడు” సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్
movies

ఘనంగా “మా రాముడు అందరివాడు” సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్

by admin
September 6, 2026
0

...

Read more
ఘనంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా సక్సెస్ మీట్

ఘనంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా సక్సెస్ మీట్

September 5, 2026
టీచర్స్‌ డే రోజున ఘనంగా విడుదలైన  “జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌” సినిమా ఫస్ట్‌లుక్‌ లాంచ్‌

టీచర్స్‌ డే రోజున ఘనంగా విడుదలైన “జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌” సినిమా ఫస్ట్‌లుక్‌ లాంచ్‌

September 5, 2026
పల్లెటూరి నేటివిటీ, సెంటిమెంట్, మాస్ అంశాలతో ఆకట్టుకునే “మా రాముడు అందరివాడు”

పల్లెటూరి నేటివిటీ, సెంటిమెంట్, మాస్ అంశాలతో ఆకట్టుకునే “మా రాముడు అందరివాడు”

September 4, 2026
Natti Kumar Vows to Fight for Producers’ Welfare, Challenges Panels on Medical Insurance and Pension Benefits

Natti Kumar Vows to Fight for Producers’ Welfare, Challenges Panels on Medical Insurance and Pension Benefits

September 4, 2026
అహింసా భావనను విస్తృతం చేయడమే లక్ష్యం..‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’

అహింసా భావనను విస్తృతం చేయడమే లక్ష్యం..‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’

September 4, 2026
మూవీ రివ్యూ: మెసేజ్‌తో పాటు మంచి యాక్షన్‌ను పంచే పొలిటికల్ డ్రామా.. ‘ధర్మస్థల నియోజకవర్గం’

మూవీ రివ్యూ: మెసేజ్‌తో పాటు మంచి యాక్షన్‌ను పంచే పొలిటికల్ డ్రామా.. ‘ధర్మస్థల నియోజకవర్గం’

September 3, 2026
ఘనంగా “జయహో రామానుజ” సినిమా సాంగ్ లాంఛ్ ఈవెంట్

ఘనంగా “జయహో రామానుజ” సినిమా సాంగ్ లాంఛ్ ఈవెంట్

September 3, 2026
ఘనంగా జరిగిన గుడ్ టైం టీజర్ లాంచ్ ఈవెంట్..

ఘనంగా జరిగిన గుడ్ టైం టీజర్ లాంచ్ ఈవెంట్..

September 1, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In