• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

జై శ్రీ రావణ్ నినాదంతో… “కోడ్ రామాయణ” ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

admin by admin
June 11, 2023
in movies
0 0
0
జై శ్రీ రావణ్ నినాదంతో… “కోడ్ రామాయణ” ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

సౌద అరుణ స్టూడియోస్ పతాకంపై డ్రవిడ భూమిని యొక్క ఆత్మ గౌరవ నినాదంతో పాపులర్ రైటర్ సౌద అరుణ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం “కోడ్ రామాయణ”.. ఈ చిత్రంటైటిల్ అనౌన్స్ మెంట్ హైదరాబాద్ లో ఫిలిం ఛాంబర్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన బౌద్ధ బిక్షువు బంతె షీల్ రక్షిత్ మరియు ప్రముఖ రచయిత్రి లలిత. పి. చేతుల మీదుగా “కోడ్ రామాయణ” ఫస్ట్ లుక్ పోస్టర్ ను గ్రాండ్ గా లాంచ్ చేయడం జరిగింది.అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో

దుర్వానుడు పాత్రలో నటించిన భరద్వాజ మాట్లాడుతూ. .రామాయణాన్ని మూడు భాగాలుగా చెప్పడం జరిగింది. అందులో మొదటి భాగం పూర్వ రామాయణం ఇది షూట్ పూర్తిచేసుకుని 11 రోజులయ్యింది. మనకు బిడ్డ పుట్టిన తరువాత మనం భారసాల చేసుకోవడం మన ఆచారం. ఆలా ఈ రోజు ఈ సినిమాకు బారసాలలో “కోడ్ రామాయణ” అని నామకరణం చేయడం జరిగింది. కోడ్ రామాయణ అంటే రామాయణ అంతరార్థం అని అర్థం.అలాగే రామాయణంలో ఏం చెప్పడం కోసం రామాయణం వచ్చింది అనేది ముఖ్య ఉద్దేశ్యం. దీని తరువాత వచ్చే రెండవ భాగం “రావణచరిత్ర” మాత్రం పూర్తి స్థాయిలో ఉంటుంది. దాంట్లో రావణ పాత్ర ప్రధానంగా ఉంటుంది. తరువాత వచ్చే మూడవ భాగం “ఉత్తర రామాయణం” ఉంటుంది. ఇలా మూడు భాగాలుగా చెపుతూ..మన జీవితాలు ఎక్కడనుండి ప్రారంభమయ్యి ఎక్కడకి వెళుతున్నామని మన గడ్డ అయిన డ్రవిడ భూమి ఆత్మ గౌరవం గురించి వివరిస్తూ భారత దేశంలో ఉన్న కులాలు, మతాలు అన్ని డెమాక్రటిక్ గా సర్వ సమత లాగే ప్రజలందరూ ఆనందంగా ఉండాలని చెప్పిన మన డ్రవిడ భూమి ఏ కారణాలు చేత మరుగున పడి గుర్తింపు లేకుండా ఉండి పోయిందని తెలియ చెప్పడమే ఈ సినిమా ముఖ్య ఉద్దేశం. ఈ అపూర్వ పురాణ కథలను రచించిన ప్రముఖ దర్శకుడు సౌద అందరికి చిర పరిచితుడే..తన రచించిన ఈ బుక్ కు ప్రస్తుతం లక్ష కాపీస్ కావాలనే డిమాండ్ ఉంది.. ఇప్పటివరకు పుస్తక రూపకంలో పౌరాణిక అధ్యయనాన్ని ఇప్పుడు దృశ్య రూపకంగా తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాము. ఈ సినిమా రిలీజ్ అవ్వగానే మెగాస్టార్ చిరంజీవి గారికి చూపించి… నెక్స్ట్ పార్ట్ లో రావణాసుర పాత్ర కోసం ఆయనను సంప్రదిస్తాము అని అన్నారు.

చిత్ర దర్శకులు సౌద అరుణ మాట్లాడుతూ.. కోడ్ రామాయణ మొదటి భాగం నామకరణ బాలసాల కు వచ్చిన పెద్దలకు ధన్యవాదములు.అప్పుడు ఇప్పుడు సంగీత సాహిత్యాలతో వర్దిల్లిన గడ్డే ద్రవిడ భూమి. ఈ గడ్డపై పుట్టిన మేము జై శ్రీ రావణ అని స్మరించుకోవడం చాలా సంతోషంగా ఉంది.ద్రవిడ భూమి ఆత్మ గౌరవం అనే నినాదంతో డ్రవిడ భూమి యొక్క గొప్ప తనాన్ని ప్రపంచం మరింత అర్థం చేసుకోవడానికే ఈ సినిమా చేస్తున్నాము తప్ప ఎవరినీ వ్యతిరేకించడానికి ఈ సినిమా తీయడంలేదు. ఈ “కోడ్ రామాయణ” లో వచ్చే మూడు భాగాల .ప్రాజెక్టు చేయడం ఒక దశాబ్ద కాలం పట్టే యజ్ఞం. ఇప్పటి వరకు మేము మూడవ వంతు పని మాత్రమే చేయడం జరిగింది. ఇందులో 50 మంది నటీ నటులు, సాంకేతిక నిపుణులు పని చేయడం జరిగింది.ఇంకా అందరి వివరాలు త్వరలో తెలియజేస్తాం.

Previous Post

“వేటాడ‌తా” మూవీ షూటింగ్ ప్రారంభం!!

Next Post

పిల్లలను స్కూలుకు పంపండి, పనికి కాదు: CRY

Next Post
పిల్లలను స్కూలుకు పంపండి, పనికి కాదు: CRY

పిల్లలను స్కూలుకు పంపండి, పనికి కాదు: CRY

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

హైద్రాబాద్ లో రాక్‌స్టార్ అనిరుధ్ XV టూర్ …
politics

హైద్రాబాద్ లో రాక్‌స్టార్ అనిరుధ్ XV టూర్ …

by admin
March 20, 2026
0

...

Read more
రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో కొత్త సినిమా…

రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో కొత్త సినిమా…

March 20, 2026
వర్టెక్స్ 33 వెస్ట్‌లో గృహ కొనుగోలుదారులకు అద్భుతమైన అవకాశం

వర్టెక్స్ 33 వెస్ట్‌లో గృహ కొనుగోలుదారులకు అద్భుతమైన అవకాశం

March 20, 2026
మియాపూర్‌లో వర్టెక్స్ విరాట్  ప్రాజెక్ట్‌ అద్భుతమైన లిమిటెడ్ EMI హాలిడే ఆఫర్‌ ప్రకటించింది…

మియాపూర్‌లో వర్టెక్స్ విరాట్ ప్రాజెక్ట్‌ అద్భుతమైన లిమిటెడ్ EMI హాలిడే ఆఫర్‌ ప్రకటించింది…

March 20, 2026
రివ్యూ: పవన్ కళ్యాణ్ ​ “ఉస్తాద్ భగత్ సింగ్”

రివ్యూ: పవన్ కళ్యాణ్ ​ “ఉస్తాద్ భగత్ సింగ్”

March 19, 2026
‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ నుంచి ‘న్యాయం చేయరా దేవుడా..’ లిరికల్ విడుదల

‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ నుంచి ‘న్యాయం చేయరా దేవుడా..’ లిరికల్ విడుదల

March 18, 2026
‘కేడీ : ది డెవిల్’ నుంచి నోరా ఫతేహీ, సంజయ్ దత్ మాస్ బీట్ ‘జరిపెయ్ నాతో పండుగ జరిపెయ్’ రిలీజ్

‘కేడీ : ది డెవిల్’ నుంచి నోరా ఫతేహీ, సంజయ్ దత్ మాస్ బీట్ ‘జరిపెయ్ నాతో పండుగ జరిపెయ్’ రిలీజ్

March 15, 2026
అమూల్ తరువాత నాణ్యతలో సంగం డెయిరీనే..సవాల్ విసురుతున్నా _ టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ళ

అమూల్ తరువాత నాణ్యతలో సంగం డెయిరీనే..సవాల్ విసురుతున్నా _ టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ళ

March 5, 2026
సన్ ఆఫ్ మూవీ రివ్యూ: కట్టిపడేసే తండ్రీకొడుకుల బంధం

సన్ ఆఫ్ మూవీ రివ్యూ: కట్టిపడేసే తండ్రీకొడుకుల బంధం

February 28, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In