• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

త్వరలో సెట్స్‌పైకి చాందిని ఫిలిమ్స్ నూతన చిత్రం

admin by admin
April 17, 2022
in movies
0 0
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

చాందిని ఫిలిమ్స్ పతాకంపై నూతన చిత్రం ఈ నెలలోనే సెట్స్ మీదకు వెళుతుంది. హర్రర్, లవ్, యాక్షన్, కామెడీతో ఈ చిత్రం ఉంటుందని, ఈ చిత్రంతో జి.యన్. రాధాకృష్ణను దర్శకునిగా పరిచయం చేస్తున్నామని నిర్మాత అబ్దుల్ గపూర్ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో షూటింగ్ జరుగుతుంది. 5 పాటలు, 4 ఫైట్స్ ఉంటాయి. పాత, కొత్త నటీనటులు ఈ చిత్రంలో నటించనున్నారు. హీరో హీరోయిన్.. మిగతా ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్ వివరాలను త్వరలోనే తెలియజేస్తాము.. అని తెలిపారు.
ఈ చిత్రానికి సహనిర్మాతలు: వివి. రాజు, వై రామకృష్ణ
నిర్మాత: అబ్దుల్ గపూర్
కథ, మాటలు, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: జి.యన్. రాధాకృష్ణ.

Previous Post

ఫేక్ ఓటింగ్… బిగ్ బాసూ నీ రూటే సపరేటయా- నటరాజ్ మాస్టర్ పై దుష్ప్రచారం

Next Post

సినీ అతిరధుల సమక్షంలో ప్రారంభంమైన “గేమ్ ఆన్ ”  చిత్రం

Next Post

సినీ అతిరధుల సమక్షంలో ప్రారంభంమైన "గేమ్ ఆన్ "  చిత్రం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతుల మీదుగా “ఎయిరలక్సె” హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ప్రారంభం
movies

జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతుల మీదుగా “ఎయిరలక్సె” హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ప్రారంభం

by admin
May 10, 2026
0

...

Read more
హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్

హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్

May 9, 2026
Review : లావణ్య త్రిపాఠి ‘సతి లీలావతి’

Review : లావణ్య త్రిపాఠి ‘సతి లీలావతి’

May 8, 2026
ఘనంగా జరిగిన ‘వా తారా రంపం’ సెలబ్రిటీ అంత్యాక్షరి షో కర్టెన్‌రైజర్‌

ఘనంగా జరిగిన ‘వా తారా రంపం’ సెలబ్రిటీ అంత్యాక్షరి షో కర్టెన్‌రైజర్‌

May 8, 2026
‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి

May 6, 2026
ఈ నెల 28న  “ఫస్ట్ టైం” సినిమా ట్రైలర్

ఈ నెల 28న “ఫస్ట్ టైం” సినిమా ట్రైలర్

April 26, 2026
బుల్లెట్ దిగింది.. మిస్టరీ పెరిగింది! ‘గేదెల రాజు’ మూవీ రివ్యూ

బుల్లెట్ దిగింది.. మిస్టరీ పెరిగింది! ‘గేదెల రాజు’ మూవీ రివ్యూ

April 25, 2026
ది బ్రేకింగ్ న్యూస్ మూవీ నుంచి “మేకింగ్ ఆఫ్ విశ్వ” గ్లిమ్స్ విడుదల

ది బ్రేకింగ్ న్యూస్ మూవీ నుంచి “మేకింగ్ ఆఫ్ విశ్వ” గ్లిమ్స్ విడుదల

April 25, 2026
‘కన్న’ మూవీ టీజర్ గ్రాండ్ లాంచ్

‘కన్న’ మూవీ టీజర్ గ్రాండ్ లాంచ్

April 25, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In