• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

బ్రహ్మచారి ఆడియో & టీజర్ విడుదల

admin by admin
June 29, 2023
in movies
0 0
0
బ్రహ్మచారి ఆడియో & టీజర్ విడుదల
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

తెలంగాణ ఉద్యమనేత, యం.యల్. సి దేశపతి శ్రీనివాస్ చేతుల మీదుగా గ్రాండ్ గా రిలీజైన బ్రహ్మచారి” ఆడియో & టీజర్

దుబాయ్ కి వెళ్లి వచ్చిన ఒక అబ్బాయి పెళ్లి చేసుకుందామనుకున్న టైంలో అమ్మాయి దొరకక ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నాడు ? చివరి కేం జరిగింది అనేదే ఈ కథ.”.అద్వితీయ ఎంటర్టెయినర్స్ పతాకంపై గుంట మల్లేశం, సిరి, స్వప్న నటీ, నటులుగా నర్సింగ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ బి. రాంభూపాల్ రెడ్డి నిర్మిస్తున్న పక్కా తెలంగాణ కామెడీ చిత్రం “బ్రహ్మచారి'”. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైన సందర్బంగా తెలంగాణ ఉద్యమనేత,కవి,గాయకుడు,
యం.యల్. సి దేశపతి శ్రీనివాస్ ముఖ్య అతిధిగా హజరయ్యి చిత్ర ఆడియో & టీజర్ ను రిలీజ్ చేశారు.అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో

యం. యల్. సి దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణా జీవితాల్లో వెలికి తీసి ప్రదర్శించేటటువంటి కథలు మన తెలంగాణ లో ఉన్నాయి.అవి కల్చరల్ , హిస్థారికల్, మానవ జీవితానికి సంబందించిన అంశాలు ఇలా ఏవైనా కావచ్చు చాలా కథలు ఉన్నాయి.అవి ఇప్పుడు ప్రారంభంయ్యాయి అని చెప్పవచ్చు.ఇప్పుడు తెలంగాణ కు సంబందించిన టెక్నిసియన్స్, యాక్టర్స్ రావడం శుభపరిణామం అని చెప్పవచ్చు.దర్శకుడు నర్సింగ్ మంచి రైటర్ తను రాసుకున్న కథ వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది. తను ఇలాంటి మంచి కథలతో సినిమాలు తీసి దర్శకుడుగా మంచి పేరు తెచ్చుకోవాలి.వ్యాపార రంగంలో సక్సెస్ అయిన నిర్మాత రాంభూపాల్ రెడ్డి ఇపుడు సినిమారంగంలో కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర నిర్మాత బి. రాంభూపాల్ రెడ్డి ,మాట్లాడుతూ.. చిన్నప్పుడు రవీంద్ర భారతి లో నా నటనకు ఎన్టీఆర్ గారితో బాహుమతి తీసుకోవడం జరిగింది. సినిమాలకు దూరంగా ఉన్న నాకు దర్శకుడు చెప్పిన కథ వాస్తవానికి ఎంతో దగ్గరగా ఉండడమే కాకుండా ప్రస్తుతం తెలంగాణ లో బ్రహ్మాచారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే కథ నచ్చడంతో ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చాను. ఫుల్ అవుట్ & అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. మా సినిమాను సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటి మంచి సినిమాలు ఎన్నో తీయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు.

చిత్ర దర్శకుడు నరసింగ్ మాట్లాడుతూ…ప్రతి సమస్య కు మా గురువు గారు దొరవేటి పరిష్కొరం చూపారు. రిలీజ్ చేస్తానా లేదా అనుకున్న టైంలో మా ప్రొడ్యూసర్ రాంభూపాల్ గారు ముందుకు వచ్చి సపోర్ట్ గా నిలిచారు. సినిమా కంప్లీట్ అయ్యింది.త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాము . సినిమా తీయడం మా వంతు అయితే ,మీడియా,ప్రేక్షకులు సపోర్ట్ చేస్తే ఇపుడు మేము తీసిన ఈ సినిమా మరో బలగం సినిమా అవుతుంది. ఇందులో నటించిన వారు అందరూ చాలా బాగా నటించారు. అందరూ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆఫుల్ అవుట్ & అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ “బ్రహ్మచారి” చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర హీరో గుంట మల్లేశం, మాట్లాడుతూ.. ఇది నా మొదటి చిత్రం. తెలంగాణ కు సంబందించిన ఇలాంటి మంచి కథ ఉన్న చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

చిత్ర హీరోయిన్స్ సిరి, స్వప్న మాట్లాడుతూ.. ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

నటీ నటులు
గుంట మల్లేశం, సిరి, స్వప్న తదితరులు

సాంకేతిక నిపుణులు
బ్యానర్ : అద్వితీయ ఎంటర్టెయినర్స్,
నిర్మాత : బి. రాంభూపాల్ రెడ్డి ,
స్టోరీ , స్క్రీన్ ప్లే , డైరెక్షన్ : నర్సింగ్ ,
సినిమాటోగ్రఫీ ; కర్ణ ,
డైలాగ్స్ అండ్ లిరిక్స్ : దోరవేటి ,
మ్యూజిక్ : పాండురంగ,
బి. జి. యం : ఎల్. ఎం. ప్రేమ్ ,
కొరియోగ్రఫీ : రజాక్
కో ప్రొడ్యూసర్స్ : చిట్టిబాబు, హస్సన్ జావిద్
ఆర్ట్ డైరెక్టర్ : నరేందర్
ఎడిటర్ : సాయి ఆకుల విజయ్
స్టంట్స్ : ఖురేషీ
ప్రొడక్షన్ మేనేజర్ : భాస్కర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తెలంగాణ ఉద్యమనేత, యం.యల్. సి దేశపతి శ్రీనివాస్ చేతుల మీదుగా గ్రాండ్ గా రిలీజైన బ్రహ్మచారి” ఆడియో & టీజర్

దుబాయ్ కి వెళ్లి వచ్చిన ఒక అబ్బాయి పెళ్లి చేసుకుందామనుకున్న టైంలో అమ్మాయి దొరకక ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నాడు ? చివరి కేం జరిగింది అనేదే ఈ కథ.”.అద్వితీయ ఎంటర్టెయినర్స్ పతాకంపై గుంట మల్లేశం, సిరి, స్వప్న నటీ, నటులుగా నర్సింగ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ బి. రాంభూపాల్ రెడ్డి నిర్మిస్తున్న పక్కా తెలంగాణ కామెడీ చిత్రం “బ్రహ్మచారి'”. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైన సందర్బంగా తెలంగాణ ఉద్యమనేత,కవి,గాయకుడు,
యం.యల్. సి దేశపతి శ్రీనివాస్ ముఖ్య అతిధిగా హజరయ్యి చిత్ర ఆడియో & టీజర్ ను రిలీజ్ చేశారు.అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో

యం. యల్. సి దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణా జీవితాల్లో వెలికి తీసి ప్రదర్శించేటటువంటి కథలు మన తెలంగాణ లో ఉన్నాయి.అవి కల్చరల్ , హిస్థారికల్, మానవ జీవితానికి సంబందించిన అంశాలు ఇలా ఏవైనా కావచ్చు చాలా కథలు ఉన్నాయి.అవి ఇప్పుడు ప్రారంభంయ్యాయి అని చెప్పవచ్చు.ఇప్పుడు తెలంగాణ కు సంబందించిన టెక్నిసియన్స్, యాక్టర్స్ రావడం శుభపరిణామం అని చెప్పవచ్చు.దర్శకుడు నర్సింగ్ మంచి రైటర్ తను రాసుకున్న కథ వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది. తను ఇలాంటి మంచి కథలతో సినిమాలు తీసి దర్శకుడుగా మంచి పేరు తెచ్చుకోవాలి.వ్యాపార రంగంలో సక్సెస్ అయిన నిర్మాత రాంభూపాల్ రెడ్డి ఇపుడు సినిమారంగంలో కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర నిర్మాత బి. రాంభూపాల్ రెడ్డి ,మాట్లాడుతూ.. చిన్నప్పుడు రవీంద్ర భారతి లో నా నటనకు ఎన్టీఆర్ గారితో బాహుమతి తీసుకోవడం జరిగింది. సినిమాలకు దూరంగా ఉన్న నాకు దర్శకుడు చెప్పిన కథ వాస్తవానికి ఎంతో దగ్గరగా ఉండడమే కాకుండా ప్రస్తుతం తెలంగాణ లో బ్రహ్మాచారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే కథ నచ్చడంతో ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చాను. ఫుల్ అవుట్ & అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. మా సినిమాను సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటి మంచి సినిమాలు ఎన్నో తీయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు.

చిత్ర దర్శకుడు నరసింగ్ మాట్లాడుతూ…ప్రతి సమస్య కు మా గురువు గారు దొరవేటి పరిష్కారం చూపారు. రిలీజ్ చేస్తానా లేదా అనుకున్న టైంలో మా ప్రొడ్యూసర్ రాంభూపాల్ గారు ముందుకు వచ్చి సపోర్ట్ గా నిలిచారు. సినిమా కంప్లీట్ అయ్యింది.త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాము . సినిమా తీయడం మా వంతు అయితే ,మీడియా,ప్రేక్షకులు సపోర్ట్ చేస్తే ఇపుడు మేము తీసిన ఈ సినిమా మరో బలగం సినిమా అవుతుంది. ఇందులో నటించిన వారు అందరూ చాలా బాగా నటించారు. అందరూ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఫుల్ అవుట్ & అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ “బ్రహ్మచారి” చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర హీరో గుంట మల్లేశం, మాట్లాడుతూ.. ఇది నా మొదటి చిత్రం. తెలంగాణ కు సంబందించిన ఇలాంటి మంచి కథ ఉన్న చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

చిత్ర హీరోయిన్స్ సిరి, స్వప్న మాట్లాడుతూ.. ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

నటీ నటులు
గుంట మల్లేశం, సిరి, స్వప్న తదితరులు

సాంకేతిక నిపుణులు
బ్యానర్ : అద్వితీయ ఎంటర్టెయినర్స్,
నిర్మాత : బి. రాంభూపాల్ రెడ్డి ,
స్టోరీ , స్క్రీన్ ప్లే , డైరెక్షన్ : నర్సింగ్ ,
సినిమాటోగ్రఫీ ; కర్ణ ,
డైలాగ్స్ అండ్ లిరిక్స్ : దోరవేటి ,
మ్యూజిక్ : పాండురంగ,
బి. జి. యం : ఎల్. ఎం. ప్రేమ్ ,
కొరియోగ్రఫీ : రజాక్
కో ప్రొడ్యూసర్స్ : చిట్టిబాబు, హస్సన్ జావిద్
ఆర్ట్ డైరెక్టర్ : నరేందర్
ఎడిటర్ : సాయి ఆకుల విజయ్
స్టంట్స్ : ఖురేషీ
ప్రొడక్షన్ మేనేజర్ : భాస్కర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : చిట్టిబాబు
కాస్ట్యూమ్ డిజైనర్ : విజయ్
పోలేపల్లి ,
పి. ఆర్. ఓ : గోపి
పోలేపల్లి ,
పి. ఆర్. ఓ : గోపి

Previous Post

బట్టబయలైన టీడీపీ నీచ రాజ‌కీయాలు

Next Post

ఆకట్టుకునే స్మార్ట్ ఫోన్ థ్రిల్లర్… మాయా పేటిక

ఆకట్టుకునే స్మార్ట్ ఫోన్ థ్రిల్లర్... మాయా పేటిక

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ
movies

by admin
May 25, 2026
0

...

Read more
వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

May 23, 2026
మాస్  డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

May 22, 2026
ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

May 19, 2026
నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

ఘనంగా ‘క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ’ కర్టెన్ రైజర్ ఈవెంట్

May 16, 2026
తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ” వాగ్దేవి అవార్డ్స్ ప్రదానం”

May 11, 2026
పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతుల మీదుగా “ఎయిరలక్సె” హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ప్రారంభం

May 10, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In