• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

ఒక యువతి జీవితాన్ని నిలబెట్టిన స్పందన ఫిర్యాదు

admin by admin
September 8, 2021
in politics
0 0
0
ఒక యువతి జీవితాన్ని నిలబెట్టిన స్పందన ఫిర్యాదు
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురం పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్నఒక కానిస్టేబుల్, ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తున్న యువతి ప్రేమించుకున్నారు. కొన్ని రోజులు బాగానే సాగింది. కానీ కానిస్టేబుల్ కు మరో డబ్బున్న యువతితో వివాహం నిశ్చయమైంది. దీంతో కానిస్టేబుల్ ఆ యువతిని దూరం పెడుతూ వచ్చాడు. అయితే ఆ యువతి నేరుగా జిల్లా ఎస్పీ వద్దకు వచ్చి స్పందనలో ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఫక్కీరప్ప వెంటనే స్పందించి.. కానిస్టేబుల్ తీరు మార్చుకునేలా చర్యలు చేపట్టారు. అయితే ఆ కానిస్టేబుల్ తిరుపతి పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాడు. సరిగ్గా తిరుపతికి వెళ్తుండగా ఆ యువతికి సమాచారం అందింది. వెంటనే ఆ యువతి జిల్లా ఎస్పీ వద్దకు వచ్చి పరిస్థితి వివరించింది. చివరి క్షణంలో ఆ కానిస్టేబుల్ కు జిల్లా ఎస్పీ చొరవ కౌన్సిలింగ్ ఇచ్చారు. అంతే కాకుండా కొందరు పెద్దల సమక్షంలో కసాపురంలో పెళ్లి కూడా చేశారు. దీంతో ఆ ప్రేమ సుఖాంతమైంది. ఇక్కడ గమనించాల్సింది… జిల్లా ఎస్పీ చొరవ గురించి. బాధిత యువతి ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించారు. ఆయన అలా స్పందించడం వలనే యువతి జీవితం నిలబడింది. జిల్లాలో జరుగుతున్న స్పందనలో ఇచ్చే ఫిర్యాదులకు ఎంత స్పందన ఉంటుందో ఇదొక ఉదాహరణ.

Previous Post

అక్టోబర్ మాసాంతానికి పెండింగ్ పింఛన్లు మొత్తం మంజూరు ; మంత్రి పేర్ని నాని 

Next Post

కొవిడ్‌ నిబంధనల మేరకు గణేశ్‌ ఉత్సవాలు: ఏపీ హైకోర్టు

Next Post
కొవిడ్‌ నిబంధనల మేరకు గణేశ్‌ ఉత్సవాలు: ఏపీ హైకోర్టు

కొవిడ్‌ నిబంధనల మేరకు గణేశ్‌ ఉత్సవాలు: ఏపీ హైకోర్టు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

యం.యస్‌ వారాహి, శిమమ్‌ మీడియా పతాకాలు నిర్మిస్తున్న సినిమాలో ప్రముఖ ఫోక్‌ స్టార్‌ కిట్టు పవన్‌
Uncategorized

యం.యస్‌ వారాహి, శిమమ్‌ మీడియా పతాకాలు నిర్మిస్తున్న సినిమాలో ప్రముఖ ఫోక్‌ స్టార్‌ కిట్టు పవన్‌

by admin
August 29, 2026
0

...

Read more
విభిన్నమైన సందర్భాలుకు వినూత్నమైన సాహిత్యం అందించే అవకాశం “రంగస్థలం” తర్వాత ఈ సినిమాకే  దక్కింది – “ధర్మస్థల నియోజకవర్గం” ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్

విభిన్నమైన సందర్భాలుకు వినూత్నమైన సాహిత్యం అందించే అవకాశం “రంగస్థలం” తర్వాత ఈ సినిమాకే దక్కింది – “ధర్మస్థల నియోజకవర్గం” ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్

August 29, 2026
రాఖీ వేడుకల్లో మానవత్వాన్ని చాటుకున్న నటుడు సంజోష్

రాఖీ వేడుకల్లో మానవత్వాన్ని చాటుకున్న నటుడు సంజోష్

August 28, 2026
శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్‌రాజు

శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్‌రాజు

August 28, 2026
దిల్ రాజు ముఖ్య అతిథిగా… శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలు

దిల్ రాజు ముఖ్య అతిథిగా… శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలు

August 26, 2026
గేయ రచయిత చంద్రబోస్ చేతుల మీదుగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రంలోని ‘న్యాయం చేయరా దేవుడా’ థియేట్రికల్ వెర్షన్ పాట విడుదల

గేయ రచయిత చంద్రబోస్ చేతుల మీదుగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రంలోని ‘న్యాయం చేయరా దేవుడా’ థియేట్రికల్ వెర్షన్ పాట విడుదల

August 24, 2026
“జయహో జనార్ధన”సినిమాలోని ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేసిన దర్శకుడు బుచ్చిబాబు

“జయహో జనార్ధన”సినిమాలోని ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేసిన దర్శకుడు బుచ్చిబాబు

August 23, 2026
ఏపీలో గవర్నర్ కోటా MLC పదవి బీజేపీకి కూడా కేటాయించారా?

ఏపీలో గవర్నర్ కోటా MLC పదవి బీజేపీకి కూడా కేటాయించారా?

August 19, 2026
రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి చేతుల మీదుగా “దొరికిందా” చిత్రం ప్రారంభం

రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి చేతుల మీదుగా “దొరికిందా” చిత్రం ప్రారంభం

August 18, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In