Tag: #andhara

ఏపీ ఆర్థిక సలహాదారుగా రజనీష్‌ కుమార్‌

ఏపీ ఆర్థిక వ్యవహారాల సలహాదారుగా రజనీష్‌ కుమార్‌ నియామకమయ్యారు. కేబినెట్‌ హోదాలో ప్రభుత్వ సలహాదారుగా రెండేళ్లు ఆయన పనిచేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో ...