మిత్రపక్షం టీడీపీపై మండిపడుతున్న బిజేపి నాయకులు

ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ ను ప్రశ్నిస్తూ ప్రెస్ నోట్ ను రిలీజ్ చేసిన నెల్లూరు జిల్లా, భారతీయ జనతా యువమోర్చా నాయకుడు ముడియాల శ్రీనివాసరెడ్డి

కేంద్ర ప్రభుత్వ పథకాలను తమవిగా చెప్పుకుంటూ, జన్మభూమి సభల్లో ప్రధాని మోడీ ప్రస్తావన లేకుండా చేస్తున్నారని మండిపాటు వెంకటేశ్వరపురం, జనార్దన్ రెడ్డి కాలనీలో నిర్మిస్తున్న నివాసాలు కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతుంటే, మంత్రి లోకేష్, రాష్ట్ర నిధులతో నిర్మిస్తున్నట్లు చంద్రబాబును పొగడడం ఏంటని ప్రశ్న రుణాలు, పెన్షన్లు, గృహాలు, పంచాయతీ నిధులు, ఉపాధి హామీ నిధులు కేంద్రం ఇస్తుంటే, ప్రధాని నరేంద్రమోడీ ప్రస్తావన, జన్మభూమి సభల్లో లేకపోవడం దారుణమని శ్రీనివాసరెడ్డి మండిపాటు బిజేపి ని అణచివేసే ప్రయత్నం చేస్తే ఊరుకోబోమని వెల్లడి ఆంద్రప్రదేశ్ లో జరిగే ప్రతీ అభివృద్ధి పనిలో , కేంద్రప్రభుత్వ భాగస్వామ్యo ఉందని వెల్లడి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *