మరోసారి జగన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

jagan-in-atpవైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లా ఓబులదేవర చెరువులో 5వ రోజు రైతుభరోసా యాత్ర సందర్భంగా స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైకాపా, తెదేపా శ్రేణుల పరస్పర దాడుల మధ్య జగన్‌ యాత్ర కొనసాగిస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హమీలు నెరవేర్చని ముఖ్యమంత్రిని తరిమికొట్టండంటూ తనదైన శైలిలో ప్రసంగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *