పవన్ పైకి రాయి విసిరిన గుర్తు తెలియని వ్యక్తి

pawan kalyanఏపీ రాజధాని గ్రామాల్లో జనసేనపార్టీ అధ్యక్షుడు, సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ పర్యటిస్తున్నారు. పవన్ పైకి గుర్తు తెలియని ఒక వ్యక్తి రాయి విసిరాడు. అదృష్టవశాత్తు ఆయనకు ఎలాంటి హాని కలుగలేదు. తన సమీపానికి వచ్చిన ఆ రాయిని పవన్ కాసేపు అలాగే పట్టుకుని కూర్చుని రైతులు చెప్పేది వింటూ వచ్చారు. ఈ సంఘటనతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే పోలీసులు, జనసేన కార్యకర్తలు జనాన్ని నియంత్రించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *