జగన్ 'సమరదీక్ష'

jaganగుంటూరు జిల్లా మంగళగిరి హైవే పక్కన జూన్ 3, 4 తేదీల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమరదీక్ష చేపట్టనున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. బలవంతపు భూసేకరణ, రైతు, డ్వాక్రా రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పనలో వైఫల్యాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు తమ పార్టీ అధ్యక్షుడు సమరదీక్షకు పూనుకున్నారని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *