జగన్ 'భరోసాయాత్ర'

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించేందుకు అనంతపురం జిల్లాలో ‘భరోసాయాత్ర’ను నిర్వహించనున్నారు. వైఎస్ జగన్ పర్యటన వివరాలను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం వివరించారు. ఆదివారం ఉదయం 10 గంటలకు బెంగళూరు నుంచి కొడికొండ చెక్పోస్టుకు వైఎస్ జగన్ చేరుకుంటారు. లేపాక్షి మండలంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను జగన్ పరామర్శిస్తారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *