కొనసాగుతున్న బంద్‌

ఏపీ‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విపక్షాల పిలుపుమేరకు బంద్‌ కొనసాగుతోంది. ఉదయం నుంచి ఆందోళనకారులు రోడ్లపైకి చేరుకుని ఎక్కడికక్కడ వాహనాలను అడ్డుకున్నారు. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులను అడ్డుకుంటున్న కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. వైకాపా, సీపీఎం, సీపీఐ నేతలు, కార్యకర్తలు బంద్‌లో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *