ఏపీలో కొత్త పార్టీ..!

27-1427452654-ap-609ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నవ్యాంధ్ర పేరుతో కొత్త పార్టీని ఏర్పాటుచేయనున్నట్లు దళిత మహాసభ వ్యవస్థాపకుడు కత్తిపద్మారావు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. నవంబర్ ఒకటిన పార్టీని అధికారికంగా ప్రకటిస్తామన్నారు. టీడీపీ, వైసీపీ కులాల పార్టీలుగా మారాయని ఆయన విమర్శించారు. తాము ఏర్పాటుచేస్తున్న కొత్త పార్టీలో జనాభా ప్రాతిపదికన అన్ని వర్గాలకు సీట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *