ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల అత్యవసర భేటి..?

59299-Nandamuri-Family-Photo-at-Pహరికృష్ణ  నివాసంలో బాలకృష్ణ ,జూనియర్ ఎన్టీఆర్,పురంధేశ్వరి, మురళీ మోహన్ లు సమావేశమయినట్టు సమాచారం. నోటు కు ఓటు కేసు గురించి చర్చించినట్టు  సమాచారం. ఇప్పటికే ఈ కేసు కు సంబంధించి ఏసిబి దూకుడు గా వ్యవహరిస్తుంది. ఇప్పటికే ఈ కేసులో రేవంత్ అరెస్ట్ అయి రిమాండ్ లో ఉన్నారు.మరో ఎమ్మెల్యే సండ్ర  వెంకట వీరయ్యకు కూడా ఇదే కేసులో నోటీసులు కూడా జారీ చేశారు.ఈ మొత్తం వ్యవహారం గురించి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చర్చిస్తున్నట్టు సమాచారం.చంద్రబాబు కు నోటీసులు అందితే ఎలా వ్యవహరించాలి .బాబును అరెస్ట్ చేస్తే పార్టీ పరిస్థితి ఏంటి అనే అంశాలపై చర్చిస్తున్నారనే పుకార్లు వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *