రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలౌవుతోంది;లోకెష్

72

ప్రజాప్రతినిధులు, సలహాదారులపై ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఎస్.వి సోదరులను అరెస్టు చేశారు. బోటు ప్రమాదంలో శరత్ కుమార్ మాట్లాడితే అతను అరెస్ట్ చేశారు. వైసీపీ పార్టీకి పని చేసిన రాజేష్ ను కూడా అరెస్టు చేయడం జరిగింది. నర్సీపట్నంలో కరోనా విపరీతంగా ఉంది మాస్కలు లేవన్నందుకు సుధాకర్ ను అరెస్టు చేసి అనేక రకాలుగా హించించారు. చివరికి మెంటల్ హాస్పటల్ లో చేర్చారు. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి నియోజకవర్గంలో డాక్టర్ అవినీతి చేస్తున్నారు. అడ్డగోలుగా అపరేన్లు చేయమంటున్నారు..నేను చేశాయని చెప్పినందుకు డాక్టర్ అనితారాణీపై దాడి చేస్తున్నారు. మొన్న బీసీల నాయకుడు అచ్చెన్నాయుడును అరెస్టు చేశారు. బీసీలకు ఇవ్వాల్సిన 34శాతం రిజర్వేషన్ ను 24శాతం రిజర్వేషన్లు ఎందుకు
తగ్గించారని ప్రశ్నించినందుకు అరెస్టు చేశారా? రూ.3500కోట్లు బీసీలకు ఇవ్వాల్సిన నిధులను ఎందుకు దారి మళ్లించారని నిలదీసినందుకు అరెస్టు చేశారా? నామినేట్ పదవుల్లో బీసీలకు అన్యాయం జరిగిందని అడిగినందుకు ఆయన పై కేసుల పెట్టారా? 151 కాలకేయ సైన్యాన్ని బహుబాలిలాగా అచ్చెన్నాయుడు ఒక్కడే ఎద్కుర్కొనందుకు అరెస్టు చేశారా? ఈఎస్ఐ స్కామ్ లో రూ.150కోట్లు అవినీతి జరిగిదని చెబుతున్నారు. రిమాండ్ రూ.3కోట్లు కూడా రాలేదు. వైసీపీ నాయకులు అన్ని అబద్దాలు చెబుతున్నారు. ఒక బీసీ నాయకుడి పై దొంగ కేసులు పెట్టితే వైసీపీ లో ఉన్న బీసీ నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నంచడం లేదు.. సిగ్గు ఉందా? జేసీ ప్రభాకర్ గారు బండ్లు కొనుగోలు చేస్తే ఆయనను అరెస్టు చేస్తారు. పిబ్రవరి నుంచి దాదాపు 27కేసులు ప్రభాకర్ రెడ్డి పై పెట్టారు. కోర్టు బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. అర్ధరాత్రి అరెస్టు చేశారు. జగన్మోహన్ రెడ్డి లాగా అందరూ అవినీతి పరులనుకుంటున్నారా? తెలుగుదేశం పార్టీలో ఎవరు మిగలకుండాదని చేస్తున్నారు. మీ పార్టీలోకి వస్తే రూ.కోట్లు తెలుగుదేశం పార్టీలో ఉంటే జైలు అన్నట్లు వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అచ్చెన్నాయుడిపై ఎన్ని రాయబారాలు పంపించారు. అచ్చెన్నాయుడికి మీ సలహాదారుడు రూ. 50కోట్లు ఆఫర్ చేసిన మాట వాస్తవం కాదా? అందుకు అచ్చెన్నాయుడు నిరాకరించినందుకు అరెస్టు చేస్తారా? ఇలాంటి రాజకీయాలు తమిళనాడులో చూస్తాం. రోబోయే రోజుల్లో చంద్రబాబునాయుడిని, నన్ను అరెస్టు చేస్తామని చెబుతున్నారు. దొంగ కేసులు పెట్టి మమ్మలి ఏమి పీకలేరు గుర్తు పెట్టుకొండి. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అశోక్ లైల్యాండ్ ఎజెంట్ దగ్గర బండ్లు కోనుగోలు చేశారు. వారు సొంతగా నడుపుకుంటున్నారు. రిజిస్టేషన్లు ఆంధ్రప్రదేశ్ లో జరగాయి. మరి ఆర్టీఐని అరెస్టు చేశారా? అశోక్ లైల్యాండ్ సంస్థలను కూడా అడగలేదు. జేసీ కుటుంబానికి వ్యాపారం కొత్తేమి కాదు..1940 నుంచి బస్సులు నడుపుతున్నారు. ఏ తప్పులు చేయని అమయాకులను కావాలని అరెస్టు చేసి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి 16నెలలు జైలులో ఉన్నారు..16నెలలు చిప్పకూడు తిన్నారు. అందుకనే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వారందరూ చిప్పకూడు తిన్నాలని జైలుకు పంపుతున్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అన్ని చర్యలను మేము రాసుకుంటున్నాం.. వడ్డీతో సహా చెల్లిస్తాం. అనంతపురం జిల్లాలో మా కార్యకర్త ఇంటి ముందు గోడ కట్టతారా? ఆత్మకూరు లో తెలుగుదేశం పార్టీకి సపోర్టు చేసినందుకు బడుగు, బలహీన వర్గాలను గ్రామాల నుంచి వెలివేస్తారా? ఇప్పటికి కూడా రాన్విడం లేదు.. మా కార్యకర్తలపై, మా నాయకులపై ఇలా దాడులు చేసుకుంటు పోతే మేము ఊరుకోం..గుర్తు పెట్టుకొండి మీకు తిరిగి ఇస్తాం. మొన్న వరకు తెలుగుదేశం కార్యకర్తలపై పడ్డారు..ఇవాళ మా నాయకులపై పడుతున్నారు..రేపు ప్రజలు పై పడతారు. తొందరలోనే ప్రజలు తిరగబడే రోజులు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాడిన తరువాత బడుగు, బలహీన వర్గాలపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎక్కువగా ఈ సంవత్సరం కేసులు కూడా పెట్టారు. ఇవాన్ని నేను కౌన్సిల్ లో నిలదీస్తా.. జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. మాపైకి రాలేదు..కదా అనుకుంటే రేపు మీ మీదకు కూడా వస్తారు. అచ్చెన్నాయుడు అపరేషన్ చేయించుకున్న విషయం అందరికి తెలుసు..అపరేషన్ చేయించుకున్న వ్యక్తి అంతసేపు కుర్చులేరు..కానీ శ్రీకాకుళం నుంచి నాన్ స్టాప్ గా అమరావతికి తీసుకువచ్చారు..చివరికి డాక్టర్లపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఎసీబీ కోర్టులోకి ఎవరైనా వెళ్లవచ్చు..కానీ ఆరోజు నన్ను పర్శిషన్ లేదని రోడ్డపైనే అపారు. ప్రభాకర్ రెడ్డి గారి విషయం కూడా అంతే ఒక జైలు నుంచి మరోక జైలుకి అక్

కడ భద్రత లేదని, అక్కడ కరోనా పాజిటివ్ అని తిప్పారు. మీకు ముందే తెలియదా? దానిని హారస్మెంట్ అన్నారా? ఎంత వేధింపులకు గురి చేస్తే అంత చైతన్యం అవుతాం. అశ్వమిత్ రెడ్డి గారు అక్కడ ఉన్న అధికారులకు తప్పులు జరిగినట్లు అనిపిస్తుంది..విచారణ చేయమని కోరారు. పోలీసులు రాసినవి నేను రాసింది కాదు..వారు బలవంతంగా రాయించుకున్నారు.. టెలిమెడిషిన్ కు సంబంధించి తెలంగాణలో బాగా అమలు చేస్తున్నారంటా? అలాగే మన రాష్ట్రంలో కూడా అమలు చేద్దామని అచ్చెన్నాయుడు గారు లేఖ రాశారు. దానిని తరువాత అధికారులు పరిశీలిస్తారు. గ్రీన్ నోట్ ఎందుకు చూపించడంలేదు? అచ్చెన్నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాని నిలతీస్తున్నాడు కాబట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు.. పోలీసులపై ఒత్తిడి పెట్టి రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారు. ప్రభుత్వం సలహాదారుడు డీజీపీ ఎలా ఫోన్ చేస్తారు? నెలకు రూ.3లక్షల ప్రజాధనం దుర్వియోగం చేస్తున్నారు. అరెస్టు చేసిన విధానం చూస్తే ఉగ్రవాదిని అరెస్టు చేసినట్లు చేస్తున్నారు. ప్రజల పక్షాన పోరాటం చేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడిన జైలుకే.. ఫైబర్ గిడ్ లో అవినీతి జరిగింది..లోకేష్ ను జైలుకు పంపిస్తామని మంత్రి చెబుతున్నారు. అసలు ఫైబర్ గిడ్ కు ఐటీకి సంబంధం లేదు.. ఆ విషయం కూడా అవగహాన లేకుండా మంత్రి మాట్లాడుతున్నారు. 2012 నుంచి నాపై అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఏమైనా నిరూపించారు. రూ.6వేల కోట్లు అవినీతి చేశారని ఆరోపణలు చేశారు. రైతులకు ఇవ్వాల్సిన నీళ్లను జగన్మోహన్ రెడ్డి కంపెనీకి నీళ్లు మళ్లించారు. శిద్దా రాఘవరావుకు నోటీసులు ఇచ్చారు..పార్టీలోకి తీసుకొని ఆ నోటీసులను చించివేశారు. అమ్మినవాడి తప్పా?లేక కొన్నావారిది తప్పా? అ మ్మిన వారి పట్టుకోకుండా కొన్నావారిని పట్టుకుంటున్నారు. రూ.లక్ష కోట్లు మేము కాజేయాలేదు.. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉంటున్న ఇళ్లు ఆయన పేరు రాయించుకునే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డికి లేదు. అందరికి ఉన్న రాజ్యాంగం వేరు..వైసీపీ నాయకులకు ఉన్న రాజ్యాంగం వేరు.. ఎలక్షన్ కమీషనర్ నుంచి అధికారుల వరకు అందరిని తిడుతున్నారు. రంగుల విషయంలో సుప్రీమ్ కోర్టు ప్రభుత్వానికి చెంపపెట్టు..అదే విధంగా రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్న అధికారులు భవిష్యత్తులో జైలుకి వెళ్లాతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here