రాజకీయాల్లోకి రావడం జూనియర్ ఎన్టీఆర్ ఇష్టం; బాలయ్య

211

జూనియర్‌ ఎన్టీఆర్‌ రాజకీయాల్లో రావడంపైనా బాలకృష్ణ స్పందించారు. ఎన్టీఆర్‌కు నటుడిగా ఎంతో భవిష్యత్‌ ఉందన్నారు. అయితే, రాజకీయాల్లో రావడం అనేది అతని ఇష్టమని, వృత్తిని వదులుకుని రమ్మని చెప్పలేమన్నారు. ఇప్పుడు తాను, ఒకప్పుడు తన తండ్రి ఒకేసారి సినిమాలు, రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నట్లు చెప్పారు. రాజకీయాల్లో రావడం అనేది వాళ్ల సొంత నిర్ణయమన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here