మూడు సినిమాలతో రాజీవ్ సాలూరి

సంగీత దర్శకుడు కోటి కొడుకుగా చిత్ర పరిశ్రమలొకి వచ్చాడు .. చెసింది మూడు నాలుగు సినిమాలె అయినా నటుడుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నాడు రాజీవ్ సాలూరి. ప్రతి చిత్రానికి తన క్యారక్టరైజైషన్ పరంగా ప్రతిభను ప్రదర్శిస్తూ వస్తున్నాడు రాజీవ్. నొట్ బుక్, ఆకాశమే హద్దు , టైటానిక్ ఇలా సెలెక్టెడ్ గా సినిమాలను చెస్తూ తమకంటూ ఓ ప్రత్యేకత నూ చాటుకుంటూ వస్తున్నాడు. నవంబర్ 8 న రాజీవ్ సాలూరి పుట్టినరోజు. ప్రతి ఏడాది కంటే ఈసారి తన బర్త్ డే చాలా ప్రత్యేకతమైందని అంటున్నాడు రాజీవ్. ఒకెసారి మూడు సినిమాలతో, మూడు విభిన్నమైన పాత్రలల్లొ నటిస్తొన్న తనకు 2018 ఓ మెమరబుల్ ఇయర్ గా నిలిచిపొనుందని రాజీవ్ అంటున్నాడు. నటిడుగా తాను మరింత ఎత్తుకు ఎదగాలని కొరుకుంటూ హ్యాపీ బర్త్ డే టు రాజీవ్ సాలూరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *