వ‌రుణ్ తేజ్ ‘తొలిప్రేమ’ టైటిల్ పోస్ట‌ర్ రిలీజ్‌

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి ప‌తాకంపై నిర్మిత‌మ‌వుతున్న చిత్రానికి `తొలి ప్రేమ‌అనే టైటిల్‌ను నిర్ణ‌యించారురాశి ఖ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుందియువద‌ర్శకుడు వెంకీ అట్లూరి ద‌ర్శ‌కుడుబి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మాత‌ సినిమాను ఫిబ్ర‌వ‌రి 9 విడుద‌ల చేస్తున్నారుప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను సోమ‌వారం విడుద‌ల చేశారు

 సంద‌ర్భంగానిర్మాత బివిఎస్ఎన్ ప్ర‌సాద్ మాట్లాడుతూ – “ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేయ‌డం ఆనందంగా ఉంఇద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి  క్యూట్ అండ్ ఎమోష‌న‌ల్ ల‌వ్‌స్టోరీని తెర‌కెక్కించారు.వ‌రుణ్ తేజ్‌ను స‌రికొత్త క్యారెక్ట‌ర్‌లోప్రేక్ష‌కులు చూడటం ఖాయం. `తొలిప్రేమ‌అనే టైటిల్‌తో తెర‌కెక్కుతోన్న  సినిమా ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను హ‌త్తుకునే బ్యూటీఫుల్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌ డిసెంబ‌ర్ నెల‌లో షూటింగ్ పూర్త‌వుతుందిజ‌న‌వ‌రిలో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేస్తాంఫిబ్ర‌వరి 9 సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం“ అన్నారు. 

 చిత్రానికి త‌మ‌న్ సంగీతం అందించ‌గాజార్జ్ సి.విలియ‌మ్స్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *