21న విడుదలవుతున్న ‘ఎవడే సుబ్రమణ్యం’

naniడిఫరెంట్ స్టోరి సెలక్షన్ తో యంగ్ హీరోస్  లో తనదైన ముద్రవేసిన హీరో నాని తాజా చిత్రం ‘ఎవడే సుబ్రమణ్యం’. నాని, మాళవిక నాయర్ హీరో హీరోయిన్లుగా స్వప్న సినిమా బ్యానర్ పై ప్రియాంక దత్ నిర్మాతగా నాగ్ ఆశ్విన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ ను పొందింది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుని  గ్రాండ్ లెవల్ లో ఉగాది పర్వదినాన కానుకగాఈ నెల 21న విడుదలవుతుంది.  డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ లుక్ నుండి ఇప్పటి వరకు సినీ వర్గాల్లో, ఆడియెన్స్ లో క్యూరియాసిటీని పెంచుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *