అన్నయ్య ఇంటికి పవన్ కళ్యాణ్

Uchiru600600మెగాస్టార్ చిరంజీవి ఇంటికి ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ వెళ్లారు. అన్నయ్యకు తమ్ముడు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. చాలా కాలం తర్వాత వీరివురు కలుసుకోవడం మెగా అభిమానుల్లో నూతనోత్తేజం కలిగిస్తోంది. ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో జరగనున్న మెగాస్టార్ బర్త్‌డే పార్టీకీ కూడా పవన్ హాజరవుతారని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *