• Home
  • Sample Page
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చేతుల మీదుగా ‘కాలింగ్ సహస్ర’ టీజర్ రిలీజ్

admin by admin
April 1, 2022
in movies
0 0
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter


జబర్దస్త్ కమెడియన్‌గా, ప్రోగ్రాం హోస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ వెండితెరపై కూడా తన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు డిఫరెంట్ స్టోరీస్ ఎంచుకుంటూ హీరోగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే సుధీర్ నటించిన సాఫ్ట్‌వేర్ సుధీర్, 3 మంకీస్ సినిమాలు విడుదలై ప్రేక్షకుల రెస్పాన్స్ తెచ్చుకోగా.. ఇప్పుడు ‘కాలింగ్ సహస్ర’ అనే డిఫరెంట్ క్రైం స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు సుడిగాలి సుధీర్.
తాజాగా కొద్దిసేపటి క్రితం ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చేతుల మీదుగా కాలింగ్ సహస్ర టీజర్ రిలీజ్ చేశారు. ఈ మేరకు చిత్రయూనిట్‌కి బెస్ట్ విషెస్ చెప్పారు అల్లు అరవింద్. ఒక నిమిషం 18 సెకనుల నిడివితో కూడిన ఈ టీజర్‌లో చూపించిన ప్రతి సన్నివేశం కూడా సినిమాపై ఆసక్తి పెంచేసింది. ఈ వీడియో చూస్తుంటే గతంలో ఎన్నడూ చూడని సరికొత్త క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని స్పష్టమవుతోంది. ‘బ్రతకడం కోసం చంపడం సృష్టి దర్మం. మరి చంపడం తప్పు కానప్పుడు దాన్ని చూపించడం తప్పెలా అవుతుంది’ అనే డైలాగ్ తో ప్రారంభమైన ఈ టీజర్ ఆధ్యంతం మిస్టరీని తలపించింది. ‘చివరగా చావంటే కేవలం ప్రాణం పోవడం కాదురా, మన కళ్ల ముందు మనం ప్రేమించిన వాళ్ళు పోవడం’ అంటూ ఈ మూవీలో లవ్ యాంగిల్ కూడా ఉందని చూపించారు.
రాధా ఆర్ట్స్, షాడో మీడియా ప్రొడక్షన్ సంయుక్త సమర్పణలో రూపొందిన ఈ సినిమాకు విజేష్ కుమార్ తయల్, చిరంజీవి పామిడి, వెంకటేశ్వర్లు కాటూరి నిర్మాతలుగా వ్యవహరించగా.. అరుణ్ విక్కీరాల దర్శకత్వం వహించారు. సుధీర్ ఆనంద్ భయాన, శివ బాలాజీ మనోహరన్, డోలీషా, స్పందన పల్లి, మనాలి రాథోడ్, రవితేజ నన్నిమాల కీలకపాత్రలు పోషించారు. మోహిత్ రహ్మణియక్ సంగీతం అందించారు.
నటీనటులు: సుధీర్ ఆనంద్ భయాన, శివ బాలాజీ మనోహరన్, డోలీషా, స్పందన పల్లి, మనాలి రాథోడ్, రవితేజ నన్నిమాల.
కథ, దర్శకుడు: అరుణ్ విక్కీరాల
నిర్మాణ సంస్థలు: రాధా ఆర్ట్స్, షాడో మీడియా ప్రొడక్షన్
ప్రొడ్యూసర్స్: విజేష్ కుమార్ తయల్, చిరంజీవి పామిడి, వెంకటేశ్వర్లు కాటూరి
DOP: సన్నీ D
మ్యూజిక్: మోహిత్ రహ్మణియక్
యాక్షన్: శివరాజ్
ఎడిటర్: శ్రీకాంత్ పట్నాయక్ R,
ప్రొడక్షన్ కంట్రోలర్: లక్ష్మణ్ కోయిలడా
ప్రొడక్షన్ డిజైన్: తాళ్లూరి మణికంఠ


Mega producer Allu Aravind launched intriguing teaser of Sudigali Sudheer’s Calling Sahasra

Sudigali Sudheer is all set to thrill movie buffs in yet another different role in Calling Sahasra. Arun Vikkirala is directing the movie, while Vijesh Tayal, Katuri Venkateswarlu and Pamidi Chiranjeevi together are producing it under Radha Arts in association with Shadow Media Productions.
A day prior to Telugu New Year, i.e. Ugadi, the makers have unveiled teaser of the movie. Mega producer Allu Aravind did the honours.The teaser introduces all the lead actors, other than the antagonist, as there’s twist involved around the character. Sudheer appeared as a newly appointed Cyber Security professional who witnesses weird things, ever since he bought a new sim card. There are many crimes on women are happening in the city and how Sudheer chases the culprit forms crux of the story.
Sudheer gets a perfect introduction in the teaser with an intense action episode. As the teaser suggests, the film will be a gripping crime thriller with many twists and turns in the story.
Arun Vikkirala has come up with a unique story, wherein production looks grand. Mohith Rahmaniac’s music and Sunny D’s camera work are big assets. Siva balaji Manoharan, Dollysha, Spandana Palli, Manali Rathod, Raviteja nannimala are the other prominent cast.
The teaser has increased expectations on the movie which is gearing up for its release.
Cast: Sudheer Anand Bayana, Siva balaji Manoharan, Dollysha, Spandana Palli, Manali Rathod, Raviteja nannimala.
Banner: M/s. Radha Arts in association with Shadow Media Productions
Produced by: Vijesh Tayal, Katuri Venkateswarlu, Pamidi Chiranjeevi
Directed by: Arun Vikkirala
Music Composed by: Mohith Rahmaniac
Starring Cast: Sudigali Sudheer, Dollysha, Spandana Palli, Siva balaji & Others
Cinematography: Sunny D
Action: Shivaraj
Editor: Srikanth Patnaik R
Publicity Designer: Mayabazar
PRO: Sai Satish, Parvataneni Rambabu

Previous Post

బీజేపీ నేతలకు ధైర్యం ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలి పెట్రోల్, డీజిల్‌ ధరలు తగ్గించమనాలి ;సజ్జల రామకృష్ణారెడ్డి

Next Post

‘ది వారియర్’లో రామ్ పోతినేని స్టైలిష్ పోలీస్ లుక్ విడుదల

Next Post
‘ది వారియర్’లో రామ్ పోతినేని స్టైలిష్ పోలీస్ లుక్ విడుదల

'ది వారియర్'లో రామ్ పోతినేని స్టైలిష్ పోలీస్ లుక్ విడుదల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

హన్సిక తో సింగిల్ షాట్ లో సింగిల్ క్యారెక్టర్ తో తీసిన ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’
movies

హన్సిక తో సింగిల్ షాట్ లో సింగిల్ క్యారెక్టర్ తో తీసిన ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’

by admin
January 30, 2023
0

...

Read more
హీరో కార్తికేయ ‘బెదురులంక 2012’ షూటింగ్ పూర్తి, విడుదలకి సిద్ధం!

హీరో కార్తికేయ ‘బెదురులంక 2012’ షూటింగ్ పూర్తి, విడుదలకి సిద్ధం!

January 28, 2023
రిలీజ్ కు రెడీ అయిన చెడ్డి గ్యాంగ్ తమాషా మూవీ

రిలీజ్ కు రెడీ అయిన చెడ్డి గ్యాంగ్ తమాషా మూవీ

January 28, 2023
ఇంటెన్స్ రా యాక్షన్ ఫిల్మ్ గా కోనసీమ థగ్స్… ట్రైలర్ కి ట్రెమెండస్ రెస్పాన్స్

ఇంటెన్స్ రా యాక్షన్ ఫిల్మ్ గా కోనసీమ థగ్స్… ట్రైలర్ కి ట్రెమెండస్ రెస్పాన్స్

January 28, 2023
30 ఇయర్స్ ఇండస్ట్రీ పృద్వీ రాజ్ దర్శకత్వంలో “కొత్త రంగుల ప్రపంచం”

30 ఇయర్స్ ఇండస్ట్రీ పృద్వీ రాజ్ దర్శకత్వంలో “కొత్త రంగుల ప్రపంచం”

January 28, 2023
‘సోదర సోదరీమణులారా…’ ఫస్ట్ లుక్ విడుదల

‘సోదర సోదరీమణులారా…’ ఫస్ట్ లుక్ విడుదల

January 26, 2023
‘కాంతార’ సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ తో ‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడు !!

‘కాంతార’ సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ తో ‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడు !!

January 20, 2023
మాజీ ఎమ్మెల్యే V/S మంత్రి ఉషా శ్రీ చరణ్

మాజీ ఎమ్మెల్యే V/S మంత్రి ఉషా శ్రీ చరణ్

January 19, 2023
ఇంటర్వ్యూ: ‘హంట్’ సినిమా తమిళ హీరో భరత్

ఇంటర్వ్యూ: ‘హంట్’ సినిమా తమిళ హీరో భరత్

January 19, 2023
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • Sample Page
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In