ఘనంగా చిన్న శ్రీశైలం యాదవ్ కుమార్తె వివాహమహోత్సవం

chinna srisailam yadava daughter marraage-deccanfilm-comసినీ, రాజకీయ నాయకుల సమక్షంలో అంగరంగ వైభోగంగా చిన్న శ్రీశైలం యాదవ్‌ కుమార్తె వనజ వివాహమహోత్సవం జరిగింది. ప్రముఖ నాయకులు వి. చిన్న శ్రీశైలం యాదవ్‌, కస్తూరి దంపతుల కుమార్తె వనజ వివాహం ఏప్రియల్‌ 21న మల్లేశ్‌ యాదవ్‌, మంగ దంపతుల తనయుడు మహేందర్‌ యాదవ్‌ తో హైదరాబాద్‌ మాదాపూర్‌ ఈమేజ్‌ గార్డెన్స్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి, నాయిని నరసింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, బండారు దత్తాత్రేయ, అంజన్‌కుమార్‌ యాదవ్‌, రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డి, మాగంటి బాబు, షబ్బీర్‌ అలీ, ముఖేష్‌ గౌడ్‌, సుమన్‌, సి.కళ్యాణ్‌, బి.గోపాల్‌, పరుచూరి వెంకటేశ్వరరావు, మా అసోసియేషన్‌ అధ్యక్షుడు శివాజీరాజా, మల్కాపురం శివకుమార్‌, కొమరం వెంకటేష్‌, హేమ, వందేమాతరం శ్రీనివాస్‌, సాయిరామ్‌శంకర్‌, బాహుబలి ప్రభాకర్‌, కాదంబరి కిరణ్‌, విమలక్క తదితరులు పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *