శ్రీవారి సేవలో సచిన్‌, చిరంజీవి, నాగార్జున

IMG-20160601-WA0002 IMG-20160601-WA0001
తిరుమల శ్రీవారిని బుధవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో మాజీ క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌ దంపతులు, సినీనటులు చిరంజీవి, సినీనటుడు నాగార్జున, నిర్మాత అల్లు అరవింద్‌ శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. దర్శనానంతరం ప్రముఖులకు శ్రీవారి తీర్ధప్రసాదాలు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *