మేం కూడా నోటీసులు ఇస్తాం…లోకేష్

తెలుగు రాష్ట్రాల మధ్య కొద్ది రోజులుగా జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై టీడీపీ యువనేత నారా లోకేష్ పలు వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏదీ తెగే వరకు లాగకూడదన్నారు. ఫోన్‌ట్యాపింగ్‌ భయం లేకుంటే హోంశాఖ కార్యదర్శిని టీ సర్కార్‌ ఎందుకు మార్చిందని ప్రశ్నించారు. అంతేకాకుండా కేసును డీల్ చేస్తున్న ఇంటెలిజన్స్‌ చీఫ్‌ దీర్ఘాకాలిక సెలవుపై ఎందుకు వెళ్లారు అని లోకేష్‌  ప్రశ్నించారు. టీ సర్కార్‌ నోటీస్‌లు ఇస్తే తమ నెత్తిన పాలు పోసినట్లేనని ఆయన అన్నారు. నోటీసులు ఇవ్వాలనే మేం కూడా కోరుకుంటున్నామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *