చంద్రబాబుకు రాఖీ కట్టిన పీతల సుజాత

రాఖీ పౌర్ణమి పర్వదిన సందర్భంగా రాష్ట్ర మహిళా సాధికారత, శిశు సంక్షేమ, గనుల శాఖామంత్రి పీతల సుజాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతికి రాఖీ కట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *