గూగుల్‌ నెం.1 మూవీగా 'బాహుబలి'

google-bahubali2015 సంవత్సరంలో గూగుల్‌ ఇండియా నెం.1 మూవీగా బాహుబలి ప్రథమ స్థానంలో నిలిచింది. అదేవిధంగా మోస్ట్‌ సెర్చ్‌డ్‌ ట్రెండ్స్‌లో రెండో స్థానం సొంతం చేసుకుందని చిత్ర బృందం తమ ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలిపింది. సినిమా ఎంపికలో బాహుబలి ప్రథమ స్థానంలో నిలవడంపై చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *