ఏపీ ఎన్నికల కమిషనర్‌గా రమేశ్‌కుమార్‌

Andhra-Pradesh Logoఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఎన్‌.రమేశ్‌కుమార్‌ను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తొలుత రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి రమేశ్‌కుమార్‌ను కమిషనర్‌గా నియమించింది. ఆయన ప్రస్తుతం గవర్నర్‌ నరసింహన్‌ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఐదేళ్ల పాటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా కొనసాగనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *