దాసరి నారాయణరావు హెల్త్ బులెటిన్ విడుదల

22

2017-01-31_14.00.40సినీ నటుడు,దర్శకుడు దాసరి నారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మూత్రపిండాలు, ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్‌ కారణంగా ప్రస్తుతం ఆయన కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై తాజాగా కిమ్స్‌ ఆస్పత్రి ఒక ప్రకటన విడుదల చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here