రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ

20

రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబునాయుడు బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా ప్రజలకు సీఎం చంద్రబాబునాయుడు దసరా శుభాకాంక్షలు తెలిపారు. విద్యుత్ చార్జీలు పెంచబోమని లేఖలో పెర్కొన్నారు.రెండో దశ సంస్కరణలతో ప్రజలకు లాభం చేకూరుతుందని లేఖలో వివరించారు. నిరంతర విద్యుత్‌తో మూతబడిన పరిశ్రమలు మళ్లీ ప్రారంభమవుతున్నాయని ఆయన అన్నారు.స్మార్ట్ గ్రిడ్ విధానం ప్రపంచానికి ఆదర్శమని ఆయన అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి నిర్మిస్తామని తెలిపారు. 2019 నాటికి పోలవరం నుంచి గ్రావిటీ నుంచి నీరు ఇస్తామని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here